News


రూపాయి అప్‌

Friday 28th December 2018
Markets_main1545970658.png-23274

డాలరు బలహీనత కారణంగా ఇతర ఆసియా కరెన్సీలు బలపడిన నేపథ్యంలో రూపాయి సైతం పెరిగింది. శుక్రవారం ముంబైలోని ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే‍్ఛంజ్‌ మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 26పైసలు పెరిగి 70.02 వద్దకు చేరింది. అమెరికా గవర్నమెంట్‌ షట్‌డవున్‌ ఫలితంగా పలు కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడింది. డాలరు ఇండెక్స్‌ క్రితం రోజు 0.13 శాతం తగ్గుదలతో 96.35 స్థాయికి పడిపోయింది. అలాగే ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర 3.5 శాతం పతనంకావడం కూడా రూపాయి బలపడేందుకు కారణమయ్యింది. 



You may be interested

ఇల్లంతా ‘‘ఎంఐ’’ మయం..!

Friday 28th December 2018

- నూతన విభాగాలపై షావోమీ కన్ను - ఫోన్లు, టీవీలతో పాటు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు - త్వరలో వాక్యూమ్‌ క్లీనర్లు, వాటర్‌ ప్యూపిఫయర్లలోకి - ప్రణాళికల రచనలో కంపెనీ ఉన్నత ఉద్యోగులు న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్‌... హాల్లో ఎంఐ ఫ్రిజ్‌... కిచెన్‌లో ఎంఐ వాటర్‌ ప్యూరిఫయర్‌... బాల్కనీలో ఎంఐ వాషింగ్‌ మెషిన్‌... బెడ్‌ రూమ్‌లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్‌

మార్కెట్లోకి కొత్త సుజుకీ హయబుసా

Friday 28th December 2018

ధర రూ.13.74 లక్షలు న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ సైకిల్‌ దేశీ మార్కెట్లో హయబుసా 2019 ఎడిషన్‌ స్పోర్ట్‌‍్స బైక్‌ను గురువారం విడుదల చేసింది. నూతన ఎడిషన్‌లో భారత పరిస్థితులకు అనుగుణంగా సైడ్ రిఫ్లెక్టర్లను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. 1,340 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ ధర రూ.13.74 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం). విడుదల సందర్భంగా ఎస్‌ఎంఐపీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతోషి ఉచితా మాట్లాడుతూ.. ‘గడిచిన 20 ఏళ్లుగా స్పోర్ట్స్‌

Most from this category