69 దిగువకు రూపీ
By Sakshi

డాలర్ మారకంలో రూపీ శుక్రవారం(జూన్ 28) ట్రేడింగ్లో 8 పైసలు బలపడి 68.98 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు తగ్గడంతో పాటు అమెరికా డాలర్ బలహీనంగా ఉండడంతో గత సెషన్లో రూపీ 8 పైసలు బలపడి 69.06 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11 తర్వాత రూపీ 69 కిందకు రావడం ఇదే మొదటి సారి. ఈ వారం చివరిలో అమెరికా-చైనా సమాశం జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్తను వహించే అవకాశం ఉంది. ఫలితంగా దేశియ ఈక్విటీ మార్కెట్లో, రూపీలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ రోజు డాలర్ మారకంలో రూపీ 69.05-69.70 మధ్య కదలాడవచ్చని నిపుణులంటున్నారు.
You may be interested
స్థిరంగా చమురు
Friday 28th June 2019ఈ వారం చివరిలో అమెరికా-చైనా దేశాల మధ్య సమావేశం జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్తను వహించారు. ఫలితంగా శుక్రవారం సెషన్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.08శాతం పెరిగి బ్యారెల్కు 66.60 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్ 0.03శాతం నష్టపోయి 59.41 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల మధ్య సుంకాల పోరు మొదలవ్వడంతో అంతర్జాతీయంగా వృద్ధి మందగించింది. ఫలితంగా క్రూడ్
శుక్రవారం వార్తల్లో షేర్లు
Friday 28th June 2019వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టాటా స్టీల్:- యూరప్ విభాగంపు సీఈవోగా హెన్రిక్ ఆడమ్ స్థానంలో హన్స్ ఫిచర్ నియమితులయ్యారు. లుపిన్:- మైర్బెట్రిక్ ఔషధాల జనరిక్ కోసం యూఎస్ఎఫ్డీఏ నుంచి తాత్కలిక అనుమతులు దక్కించుకుంది. క్వెస్ కార్పోరేషన్:- మూలధన నిధుల సమీకరణ ప్రక్రియను వాయిదా వేసింది. కెన్ ఫిన్ హోమ్స్:- కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవోగా శరత్ కుమార్ హోటా రాజీనామా చేశారు. జీహెచ్ సీఎల్:- కంపెనీ రూ.25 కోట్ల విలువైన