News


బలపడిన రూపీ!

Wednesday 6th November 2019
Markets_main1573012604.png-29385

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్‌లో 10 పైసలు బలహీనపడి 70.79 వద్ద ప్రారంభమైంది. కాగా విదేశీ నిధుల ఇన్‌ఫ్లో పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో స్వల్పంగా లాభపడి 70.69 వద్ద గత ఐదు వారాల గరిష్ఠానికి చేరుకుంది. యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే పెరగడంతో చమురు ధరలు బుధవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కానీ యుఎస్‌-చైనా వాణిజ్య ఒత్తిళ్లు సరళతరమవ్వడంతో ఈ చమురు నష్టాలు పరిమితంగా ఉన్నాయి. గత సెషన్‌లో 1 శాతానికి పైగా పడిపోయిన బంగారం ధరలు, బుధవారం సెషన్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. 



You may be interested

టైటాన్‌ లాభం రూ.312 కోట్లు

Wednesday 6th November 2019

రూ. 50,000 వరకు అనుమతి ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎంసీ) డిపాజిటర్లకు మరింత ఊరట లభించింది. ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదున ఉపసంహరణ పరిమితి రూ. 50,000 వరకు పెంచినట్లు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. అంతక్రితం ఈ పరిమితి రూ. 40,000గా ఉండగా.. తాజాగా మరో రూ. 10,000 పరిమితి పెంచింది. రుణాల విషయంలో బ్యాంక్‌ యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందని తేలిన నేపథ్యంలో ఆ బ్యాంక్‌పై

పీఎంసీ బ్యాంక్‌లో నగదు ఉపసంహరణ పరిమితి పెంపు

Wednesday 6th November 2019

రూ. 50,000 వరకు అనుమతి ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎంసీ) డిపాజిటర్లకు మరింత ఊరట లభించింది. ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదున ఉపసంహరణ పరిమితి రూ. 50,000 వరకు పెంచినట్లు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. అంతక్రితం ఈ పరిమితి రూ. 40,000గా ఉండగా.. తాజాగా మరో రూ. 10,000 పరిమితి పెంచింది. రుణాల విషయంలో బ్యాంక్‌ యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందని తేలిన నేపథ్యంలో ఆ బ్యాంక్‌పై

Most from this category