News


70.78 వద్ద ప్రారంభమైన రూపీ

Tuesday 24th September 2019
Markets_main1569297352.png-28506

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం ట్రేడింగ్‌లో 15 పైసలు బలపడి 70.78 వద్ద ప్రారంభమైంది. పశ్చిమాసియా దేశాలలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతవరణం, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడం వంటి కారణాల వలన గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 71.03 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కానీ దేశీయ ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ నిధుల ఇన్‌ఫ్లో భారీగా జరగడంతో పాటు ముడి చమురు ధరలు తగ్గడంతో రూపీ కోలుకొని 70.93 వద్ద ప్లాట్‌గా ముగిసింది.



You may be interested

మరో లాభాల ప్రారంభం

Tuesday 24th September 2019

రెండు ట్రేడింగ్‌ సెషన్లలో అతిపెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం సైతం స్వల్పలాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 39,135 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 11,616 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

ఆపరేటర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు..

Tuesday 24th September 2019

టెల్కోలను సులువుగా మారుస్తున్న కస్టమర్లు రెండో స్థానంలో తెలంగాణ, ఏపీ సర్కిల్‌ ఇప్పటికే ఎంఎన్‌పీ అభ్యర్థనలు 44.7 కోట్లు్ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ కోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో సేవలు అందకపోతే కస్టమర్లు మరో ఆపరేటర్‌కు సులువుగా మారుతున్నారు. 2019 జూలై 31 నాటికి 44.74 కోట్ల మంది ఎంఎన్‌పీ సేవలను వినియోగించుకున్నారంటే వినియోగదార్లలో ఉన్న చైతన్యం అర్థం చేసుకోవచ్చు. ఇలా అభ్యర్థనలు వచ్చిన

Most from this category