News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2శాతం అప్‌!

Wednesday 19th February 2020
Markets_main1582095602.png-31930

బుధవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2 శాతం పెరిగి 1500 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ముఖేష్‌ అంబానీకిచెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లోని పెట్రోకెమికల్‌ విభాగంలో 20 శాతం వాటాను సౌదీ అర్‌మ్‌కోకు విక్రయించనున్నట్లు రెండు కంపెనీలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. అయితే తాజాగా ఈ ప్రాసెస్‌ను మరింత వేగంగా పూర్తిచేసేందుకు చర్చలు జరుపుతుండడంతో షేరు విలువ ఒక్కసారిగా పెరిగింది.



You may be interested

మీడియం టర్మ్‌కు ఈ షేర్లు బెస్ట్‌!?

Wednesday 19th February 2020

నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 11.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 270 పాయింట్లు జంప్‌చేసి 41,164కు చేరగా.. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 12078 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో రీసెర్చ్‌, స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు కొన్ని కౌంటర్లపట్ల ఆశావహంగా స్పందిస్తున్నాయి. రీసెర్చ్‌ సంస్థలు సెంట్రమ్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌, ఆనంద్‌ రాఠీ.. సమీప కాలానికి కొన్ని స్టాక్స్‌ కొనుగోలుకి(బయ్‌

టాటా మోటర్స్‌ 5.50శాతం క్రాష్‌..!

Wednesday 19th February 2020

కరోనా వైరస్‌ వ్యాధితో చైనాలో సప్లై ఒత్తిడి నెలకొన్న కారణంగా యూకే, భారత్‌లో దాని ఉత్పత్తి షెడ్యూల్ దెబ్బతింటుందని హెచ్చరికలతో టాటా మోటర్స్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 5శాతం నష్టాన్ని చవిచూసింది. జేఎల్‌ఆర్‌ సీఈవో రాల్ఫ్ స్పెత్ మంగళవారం మాట్లాడుతూ రాబోయే 2వారాల ఉత్పత్తికి సరిపోయేంత సామగ్రి  మాత్రమే ఉంది. కానీ మూడవ వారం నుంచి కష్టాలు ఎదుర్కోక తప్పదని, ప్లాంట్‌ మూసివేతకు కూడా జరగవచ్చన్నారు. పలితంగా ఈ కంపెనీ

Most from this category