News


రియాల్టీ షేర్లు.... నేల చూపు

Friday 7th February 2020
Markets_main1581072645.png-31606



శుక్రవారం  స్టాక్‌ మార్కెట్‌లో రియాల్టి షేర్లు భారీగా పతనమయ్యాయి. నిఫ్టి రియాల్టీ ఇండెక్స్‌ 1.75 శాతం తగ్గుదలతో 320.55 వద్ద ముగిసింది. డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ 4.47 శాతం తగ్గి 235.30 వద్ద,ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్  2.40 శాతం తగ్గి 372.10 వద్ద, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 2.29 శాతం తగ్గి 234.25 వద్ద, శోభా లిమెటెడ్‌ 1.33 శాతం తగ్గి 406.60 వద్ద, మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ 0.22 శాతం తగ్గి 405.00 వద్ద, గోద్రేజ్‌ ప్రాపర్టీ 0.12 శాతం తగ్గి1,170.00 వద్ద, ఫోనిక్స్‌ మిల్స్‌ 0.06 శాతం తగ్గి 88.00 వద్ద, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ 0.11 శాతం తగ్గి 91.35 వద్ద , సన్‌టెక్‌ రియాల్టీ 0.11 శాతం తగ్గి 396.80 వద్ద, ఒబెరాయ్‌ రియాల్టీ 0.73 శాతం తగ్గి 534.00 వద్ద ముగిసాయి.
 



You may be interested

ఐడీబీఐలో వాటాను ముందుగానే తగ్గించుకుంటాం: ఎల్‌ఐసీ

Friday 7th February 2020

ఐడీబీఐలో 51 శాతం వాటా కలిగిన ఎల్‌ఐసీ నిర్దేశిత 12 ఏళ్ల వరకు ఆగకుండా ముందుగానే తమ వాటాను తగ్గించుకుంటామని స్పష్టం చేసింది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ తన వాటాను తగ్గించుకునే విషయమై ఐఆర్‌డీఏఐ ఎటువంటి గడువు విధించలేదని ఎల్‌ఐసీ చైర్మన్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ 12 ఏళ్ల గడువు ఇచ్చినట్టు చెప్పారు. అయితే, ఎల్‌ఐసీ కూడా లిస్టింగ్‌కు వెళ్లాలనుకుంటున్నందున అంత సుదీర్ఘకాలం పాటు వేచి చూడాలనుకోవడం లేదన్నారు.

4 రోజుల ర్యాలీకి బ్రేక్‌- నష్టాల ముగింపు

Friday 7th February 2020

సెన్సెక్స్‌ 164 పాయింట్లు డౌన్‌ 40 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ రియల్టీ, ఆటో నేలచూపు నాలుగు రోజుల లాభాల ర్యాలీకి బ్రేక్‌ పడింది. రోజం‍తా ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 164 పాయింట్లు క్షీణించి 41,142 వద్ద నిలవగా.. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 12,098 వద్ద స్థిరపడింది. నాలుగు రోజుల వరుస ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం అమెరికా

Most from this category