News


లాభాల్లో ‍ప్రభుత్వరంగ షేర్లు

Thursday 5th September 2019
Markets_main1567671374.png-28216

 ప్రభుత్వరంగ షేర్లైన ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ షేర్లు దాదాపు 7శాతం ర్యాలీ చేశాయి. వాటితో పాటు హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, నాల్కో షేర్లు సైతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షే,ర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌ఈ ఇండెక్స్‌ దాదాపు 4శాతం ర్యాలీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాను కొంతమేర రానున్న రోజుల్లో ఈటీఎఫ్‌ల ద్వారా విక్రయించి, వాటాను 49 శాతం మేర పరిమితం చేసుకోనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ షేర్లు పెరిగాయి.



You may be interested

వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపునకు ప్రయత్నిస్తా: గడ్కరీ

Thursday 5th September 2019

ప్రస్తుతం దేశియ వాహన రంగం మందగమనాన్ని ఎదుర్కొం‍టుందని, మందగమనం నుంచి బయటపడడానికి సహాయం కోసం ఎదురుచూస్తోందని సియామ్‌(సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చురర్స్‌) ఎన్‌క్లేవ్‌లో కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.  అంతేకాకుండా సియామ్‌ ఎప్పటి నుంచో కొరుతున్న పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై జీఎస్‌టీ రేటు తగ్గింపు విషయాన్ని గురించి ఆర్థిక శాఖతో మాట్లాడతానని హామి ఇచ్చారు. కాగా వాహనాల విక్రయాలు తగ్గిపోవడంతో ఆటో రంగం

ఈ షేర్లపై బడా బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 5th September 2019

నాలుగు లార్జ్‌క్యాప్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా ఉన్నాయి. లాంగ్‌టర్మ్‌కు వీటిని సిఫార్సు చేస్తున్నాయి. 1. ఇన్ఫోసిస్‌: యూబీఎస్‌ సిఫార్సు- కొనొచ్చు. టార్గెట్‌ రూ. 850. మార్జిన్‌ మెరుగుదలతో ప్రదర్శన మెరుగుపడుతుంది. బలహీన డిమాండ్‌ సమయాన ఇన్ఫీ బలమైన రక్షణాత్మక షేరుగా నిలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మంచి రెవెన్యూ వృద్ధి అవకాశాలున్నాయి. 2. లుపిన్‌: మోర్గాన్‌స్టాన్లీ సిఫార్సు- ఓవర్‌వెయిట్‌. టార్గెట్‌ రూ. 1003. ప్రస్తుత స్థానం నుంచి రీరేటింగ్‌ ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

Most from this category