News


పాజిటివ్‌గా పీఎస్‌యూ బ్యాంకులు..బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4% అప్‌

Tuesday 26th November 2019
Markets_main1574743386.png-29861

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు మంగళవారం సెషన్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 10.03 సమయానికి నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.29 శాతం లాభపడి 2,634.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బ్యాంక్‌ ఇండియా 4.02 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 2.19 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.99 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 1.89 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 1.55 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 1.52 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 0.91 శాతం, ఎస్‌బీఐ 0.86 శాతం, పీఎన్‌బీ 0.78 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 0.67 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 0.52 శాతం, కెనరా బ్యాంక్‌ 0.49 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. 



You may be interested

టెల్కోల ఆశలపై నీళ్లు!

Tuesday 26th November 2019

కార్యదర్శుల కమిటీ రద్దు ఇంకా ఛాన్సులున్నాయంటున్న సీఓఏఐ టెలికం రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ కధ ముగిసిందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. దీంతో స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల మారిటోరియం విధింపు అనే ఊరటతో టెలికంలు సరిపెట్టుకోవాల్సివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  రెండేళ్ల మారిటోరియంతో కంపెనీలకు రూ. 42వేల కోట్ల లబ్ది చేకూరుతుందని సదరు అధికారి గుర్తుచేశారు. అందువల్ల ఇకపై ప్రభుత్వం నుంచి ఆశించడానికేమీ లేదన్న సంకేతాలిచ్చారు. అందుకే

టెలికం ప్యాకేజీపై కమిటీ రద్దు

Tuesday 26th November 2019

మారటోరియం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ: స్పెక్ట్రం చార్జీలు చెల్లించడానికి కేంద్రం మారటోరియం రూపంలో వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో టెలికం రంగ సమస్యలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ (సీవోఎస్‌) రద్దయింది. టెలికం రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకోతగిన చర్యలపై పలు మార్లు సమావేశమైన సీవోఎస్‌ ఈ నెల తొలినాళ్లలో కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమిటీ సిఫార్సుల మేరకే స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల

Most from this category