News


నష్టాల్లో ప్రభుత్వ బ్యాంకింగ్‌ షేర్లు

Thursday 1st August 2019
Markets_main1564642122.png-27472

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 11.42 సమయానికి 1.37 శాతం నష్టపోయి 2,718.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బ్యాంక్‌ ఇండియా 2.56  శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 2.14  శాతం, పీఎన్‌బీ 1.95 శాతం, ఎస్‌బీఐ 1.87 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 1.56 శాతం, కెనరా బ్యాంక్‌ 1.35 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 1.24 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 0.95 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.70 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 0.66 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 0.51 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 0.28 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.     



You may be interested

అడాగ్‌ గ్రూప్‌ షేర్ల ర్యాలీ

Thursday 1st August 2019

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., అనిల్‌ అంబానీకి గ్రూప్‌నకు (అడాగ్‌ గ్రూప్‌) చెందిన రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ పవర్‌ షేర్లు గురువారం లాభాల బాట పట్టాయి. రిలయన్స్‌ ఇన్ఫ్రాటెల్‌ 10.50శాతం పెరగ్గా, రిలయన్స్‌ పవర్‌ షేర్లు 5.50శాతం ర్యాలీ చేశాయి.  రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- నేడు ఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.47.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్ల ఈ షేర్ల కొనుగోళ్లకు మద్దతివ్వడంతో ఒకదశలో దాదాపు 10.50శాతం

నెమ్మదించిన కీలక ఎనిమిది రంగాలు

Thursday 1st August 2019

జూన్‌ మౌలిక రంగం వృద్ధి కేవలం 0.2 శాతం ఆయిల్‌, సిమెంట్‌ ఉత్పత్తి పేలవ పనితీరు న్యూఢిల్లీ: మౌలిక విభాగంగా పేర్కొనే ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్‌ పనితీరు జూన్‌లో పేలవంగా ఉంది. వృద్ధి రేటు (2018 జూన్‌ ఉత్పత్తితో పోల్చి) కేవలం 0.2 శాతంగా నమోదయ్యింది. చమురు, సిమెంట్‌ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారడం దీనికి ప్రధాన కారణం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వెయిటేజ్‌

Most from this category