News


ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో

Friday 19th July 2019
Markets_main1563515470.png-27171

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.84 శాతం నష్టపోయి 3,019.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.80 శాతం,  బ్యాంక్‌ ఇండియా 2.13 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 1.93 శాతం,  సిండికేట్‌ బ్యాంక్‌ 1.81 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌1.80 శాతం, ఎస్‌బీఐ 1.80 శాతం నష్టపోయాయి. వీటితో పాటు అలహాబాద్‌ బ్యాంక్‌ 1.67 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 1.52 శాతం, కెనరా బ్యాంక్‌ 1.32 శాతం, పీఎన్‌బీ 1.09 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 0.78 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 0.67 శాతం  కూడా నష్టపోయి ట్రేడవుతున్నాయి..     



You may be interested

పసిడి పైపైకి

Friday 19th July 2019

ప్రపంచమార్కెట్లో కొద్దిరోజుల క్రితం నమోదుచేసిన ఆరేళ్ల గరిష్టస్థాయి(1450 డాలర్లు)ని పసిడి ధర తొలిసారి అధిగమించింది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు మరింత బలపడటంతో పాటు, తాజాగా పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడంతో నేటి ఆసియా ట్రేడింగ్‌లో 26 డాలర్ల మేర లాభపడింది. ఆసియాలో ఉదయం సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర గత ముగింపు ధర(అమెరికాలో) 1428 డాలర్లలో పోలిస్తే 17డాలర్లు పెరిగి 1445 డాలర్ల వద్ద ట్రేడ్‌

నష్టాల్లో ఆటో షేర్లు

Friday 19th July 2019

 దేశి ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ శుక్రవారం(జులై 19) 1.57 శాతం నష్టపోయి 7,322.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఎక్సైడ్‌ ఇండియా 4.25 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 4.27 శాతం, ఎం అండ్‌ ఎం 2.16 శాతం,  టీవీఎస్‌ మోటర్స్‌ 1.92 శాతం, టాటా మోటర్స్‌ 1.96 శాతం, అపోలో టైర్స్‌ 1.92 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 1.81 శాతం, అశోక్‌

Most from this category