News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు..

Thursday 25th July 2019
Markets_main1564034217.png-27301

  • కెనరా బ్యాంక్‌ 3 శాతం డౌన్‌

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 11.15 సమయానికి 20.85 పాయింట్లు కోల్పోయి 2,836.85 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కెనరా బ్యాంక్‌ క్యూ1 ఫలితాలు మార్కెట్‌ అంచానాలను అందుకోవడంలో విఫలమవ్వడంతో  కెనరా బ్యాంక్‌ షేరు 3.04 శాతం నష్టపోయింది. క్యూ1లో ఈ బ్యాంక్‌ రూ.329.07 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం గమనర్హం. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లో కెనరా బ్యాంక్‌తో పాటు సిండికేట్‌ బ్యాంక్‌ 2.26 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 1.61 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 1.04 శాతం,  బ్యాంక్‌ ఇండియా 0.52 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 0.42 శాతం, ఎస్‌బీఐ 0.31 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.27 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కాగా ఇండియన్‌ బ్యాంక్‌ 1.13 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 0.85 శాతం,  అలహాబాద్‌ బ్యాంక్‌ 0.13 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 0.13 శాతం లాభల్లో ఉన్నాయి. 



You may be interested

లాభాల్లో ఫార్మా షేర్లు..లుపిన్‌ 4 శాతం అప్‌

Thursday 25th July 2019

ఫార్మా రంగ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఉదయం 11.32 సమయానికి 1.48 శాతం లాభపడి 8,038.15 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో లుపిన్‌ 4.19 శాతం, సిప్లా 3.13 శాతం, కాడియల్‌ హెల్త్‌ కేర్‌ 2.83 శాతం, దివిస్‌ ల్యాబ్‌ 2.05 శాతం, అరబిందో ఫార్మా 1.55 శాతం, డా. రెడ్డీస్‌ 1.50 శాతం, సన్‌ ఫార్మా 1.29 శాతం, గ్లెన్‌మార్క్‌

గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో భారత్‌ 52వ స్థానం

Thursday 25th July 2019

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ (జీఐఐ)-2019లో భారత్‌ ఐదు స్థానాలు మెరుగుపరచుకుంది. ప్రపంచంలోని అత్యంత వినూత్న ఆర్థిక వ్యవస్థల ఆధారంగా రూపొందించే ఈ జాబితాలో మొత్తం 129 దేశాలు ఉండగా.. భారత్‌ 52వ స్థానాన్ని సొంతంచేసుకుంది. మేధో సంపత్తి ఫైలింగ్‌ రేట్స్‌ నుంచి మొబైల్ అప్లికేషన్ సృష్టి, విద్య వ్యయం వంటి మొత్తం 80 ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌ నిర్ణయం జరుగుతుంది. ఇక ప్రపంచంలోని టాప్ 100 సైన్స్

Most from this category