News


పాజిటివ్‌ ప్రారంభం

Monday 25th November 2019
Markets_main1574653470.png-29826

అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ ఈ ఏడాది కుదిరే అవకాశాలున్నాయంటూ అమెరికా అధికారులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న భారత్‌ స్టాక్‌ సూచీలు సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 115 పాయింట్ల లాభంతో 40,475 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల పెరుగుదలతో 11,945 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 



You may be interested

మీ కార్డును స్విచాఫ్‌ చేయండి

Monday 25th November 2019

మొబైల్‌ యాప్‌ ద్వారా నియంత్రించొచ్చు ఆన్‌లైన్‌, పీఓఎస్‌ లావాదేవీలకు పరిమితి కూడా లిమిట్‌ దాటిన లావాదేవీలకు తిరస్కరణే ఈ పరిమితులు ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు కావాల్సినపుడు మాత్రమే అనుమతించే వీలు వీటిని జాగ్రత్తగా వాడితే నేరాలకు తావుండదు (రమణమూర్తి మంథా) శ్రీధర్‌కు రెండు డెబిట్‌ కార్డులు... మూడు క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఇవన్నీ వీసా, మాస్టర్‌, మ్యాస్ట్రో కార్డులే కావటంతో ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటవుతాయి. కాకపోతే గతనెల్లో వచ్చిన ఓ క్రెడిట్‌ కార్డు, ఓ డెబిట్‌ కార్డు బిల్లులో... తాను వాడకపోయినా ఏకంగా

రిస్క్‌ తక్కువ.. చక్కని రాబడులు

Monday 25th November 2019

యాక్సిస్‌ ఫోకస్డ్‌ 25 ఏడాది కాలంగా అనిశ్చితులతో ట్రేడ్‌ అయిన ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు స్థిరమైన ర్యాలీ బాటలో ఉన్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ నూతన గరిష్టాలకు చేరువయ్యాయి. కానీ పరిశీలించి చూస్తే స్టాక్స్‌ పనితీరులో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఎంపిక చేసిన స్టాక్స్‌ మాత్రమే ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపిస్తుండగా, అధిక శాతం లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ వెనుకబడే ఉంటున్నాయి. మార్కెట్‌

Most from this category