News


పాజిటివ్‌ ఓపెనింగ్‌

Tuesday 27th August 2019
Markets_main1566877514.png-28037

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో పాటు కేంద్రానికి ఆర్‌బీఐ భారీ నిధుల బదిలీకి జలాన్‌ కమిటీ సిఫార్సుచేయడంతో మంగళవారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 165 పాయింట్లు జంప్‌ చేసి 37,658 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,106 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. You may be interested

విస్తరణ బాటలో ‘రెడ్ చీఫ్’

Tuesday 27th August 2019

గురుగ్రామ్‌లో నూతన స్టోర్‌ ఏర్పాటు ప్రముఖ లెదర్‌ బ్రాండ్‌ ‘రెడ్ చీఫ్’ తన విస్తరణ ప్రణాళికను వేగవంతం చేసింది. తాజాగా గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 14లో ఎక్స్‌క్లూజీవ్‌ ప్రీమియం బ్రాండ్‌ స్టోర్‌ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ మనోజ్ జ్ఞాన్‌చాందని మాట్లాడుతూ.. ‘మా బ్రాండ్‌కు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా షోరూంల సంఖ్యను పెంచుతున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 30 స్టోర్లను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ శరదృతువులో అనేక ఆఫర్లను

ఫుడ్‌ యాప్స్‌పై హోటళ్ల గుస్సా!!

Tuesday 27th August 2019

న్యూఢిల్లీ: జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్‌, ఫుడ్‌పాండా వంటి ఆన్‌లైన్ ‍ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్స్‌ భారీ డిస్కౌంట్లు ఇస్తుండటాన్ని హోటళ్ల సమాఖ్య నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) తీవ్రంగా ఖండించింది. అగ్రిగేటర్స్‌ సంస్థలు.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని, తక్షణమే ఈ విధానాలను మానుకోవాలని పేర్కొంది. ఎన్‌ఆర్‌ఏఐలో సభ్యత్వం ఉన్న రెస్టారెంట్లన్నీ లాగ్‌అవుట్ ఉద్యమాన్ని ఇతర ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫాంలకు కూడా విస్తరించాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ .. అగ్రిగేటర్స్‌తో

Most from this category