News


పాజిటివ్‌ ప్రారంభం

Thursday 25th July 2019
Markets_main1564026347.png-27294

ఐదు రోజులుగా వరుస నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. 85 పాయింట్ల లాభంతో 37,935 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కొద్దిసేపట్లోనే 150 పాయింట్లు లాభపడి 38,000 పాయింట్ల స్థాయిని దాటింది.  20 పాయింట్ల లాభంతో 11,292 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  కొద్ది నిముషాల్లోనే 11,300 పాయింట్ల స్థాయిని అధిగమించింది. 



You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 25th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  యస్‌ బ్యాంక్‌:- పలు బాండ్లపై ధీర్ఘకాలిక రేటింగ్‌ను తగ్గించడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు రేటింగ్‌ సంస్థ ఇక్రా ప్రకటించింది. మెక్‌నల్లీ భారత్‌ ఇంజనీరింగ్స్‌ కంపెనీ:- హాంగ్‌కాంగ్‌ ఆధారిత కంపెనీ ఎస్‌జీటీఓఆర్‌జీ నుంచి రూ.50 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. ఇందులో భాగంగా కంపెనీకి రెండేళ్ల పాటు డిజైన్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌ సేవలు అందించడం, ఎక్విప్‌మెంట్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. అలాగే ఈపీస్ఎస్‌ పద్ధతిలో

స్వల్పంగా పెరిగిన చమురు..

Thursday 25th July 2019

గత సెషన్‌లో 1 శాతం మేర పడిపోయిన చమురు ధరలు గురువారం ట్రేడింగ్‌లో స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 6 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు 63.24 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 12 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు 55.99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనల నేపథ్యంలో గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 1 శాతం, డబ్యూటీ క్రూడ్‌ 1.6 శాతం నష్టపోయి ముగిశాయి. అమెరికా, యూరోప్‌

Most from this category