News


లాభాల్లో ఫార్మా షేర్లు..లుపిన్‌ 4 శాతం అప్‌

Thursday 25th July 2019
Markets_main1564035113.png-27302

ఫార్మా రంగ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఉదయం 11.32 సమయానికి 1.48 శాతం లాభపడి 8,038.15 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో లుపిన్‌ 4.19 శాతం, సిప్లా 3.13 శాతం, కాడియల్‌ హెల్త్‌ కేర్‌ 2.83 శాతం, దివిస్‌ ల్యాబ్‌ 2.05 శాతం, అరబిందో ఫార్మా 1.55 శాతం, డా. రెడ్డీస్‌ 1.50 శాతం, సన్‌ ఫార్మా 1.29 శాతం, గ్లెన్‌మార్క్‌ 0.26 శాతం లాభపడి ట్రేడవుతుండగా, బయోకాన్‌ లి. 0.71 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 1.32 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. You may be interested

రుణాలివ్వడమే కాదు... వినియోగంపైనా పర్యవేక్షణ

Thursday 25th July 2019

రూటు మార్చుకుంటున్న బ్యాంకులు రుణాల వినియోగంపై పర్యవేక్షణకు ఏజెన్సీల సేవలు న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్‌ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లుకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు..

Thursday 25th July 2019

కెనరా బ్యాంక్‌ 3 శాతం డౌన్‌ ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 11.15 సమయానికి 20.85 పాయింట్లు కోల్పోయి 2,836.85 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కెనరా బ్యాంక్‌ క్యూ1 ఫలితాలు మార్కెట్‌ అంచానాలను అందుకోవడంలో విఫలమవ్వడంతో  కెనరా బ్యాంక్‌ షేరు 3.04 శాతం నష్టపోయింది. క్యూ1లో ఈ బ్యాంక్‌ రూ.329.07 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం గమనర్హం. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లో

Most from this category