News


నష్టాల మార్కెట్లో క్యూ కట్టిన ఫార్మా కంపెనీలు

Thursday 30th January 2020
Markets_main1580380896.png-31346

గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. అధికంగా ఫార్మా ఇండెక్స్‌ 2.15 శాతం తగ్గి 8,231.60 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన దివీస్‌ల్యాబ్‌ 0.3 శాతం పెరిగి 1,967.90 వద్ద, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.18 శాతం పెరిగి 3,154.00 వద్ద, బయోకాన్‌ 0.99 శాతం తగ్గి 294.50 వద్ద, సన్‌ఫార్మా 1.81 శాత తగ్గి 441.95 వద్ద,  కెడిలా హెల్త్‌కేర్‌ 2.19 శాతం తగ్గి 267.50 వద్ద, లుపిన్‌ 2.24 శాతం తగ్గి728.20 వద్ద, సిప్లా 2.29 శాతం తగ్గి 451.00 వద్ద,  గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్‌  5.10 శాతం తగ్గి 318.50 వద్ద, అరబిందో ఫార్మా 5.78 శాతం తగ్గి 478.00 వద్ద, పిరమాళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌  7.66 శాతం తగ్గి 1,571.90 వద్ద ముగిసాయి.



You may be interested

టాటా మోటార్స్‌ లాభం రూ.1,756 కోట్లు

Friday 31st January 2020

రూ.71,677 కోట్లకు తగ్గిన ఆదాయం  కొనసాగుతున్న జేఎల్‌ఆర్‌ టర్న్‌అరౌండ్‌  న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.1,756 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.26,961 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.76,916 కోట్ల నుంచి రూ.71,677 కోట్లకు తగ్గిందని పేర్కొంది. లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ టర్న్‌

వైరస్‌పై మార్కెట్‌ భయాలు తాత్కాలికమే!

Thursday 30th January 2020

మార్కెట్లు మరలా పుంజుకుంటాయంటున్న నిపుణులు చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్‌ భయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలవైపు దృష్టి సారిస్తున్నారు. దేశీయ సూచీలు సైతం ఈ మేరకు నెగిటివ్‌గా స్పందిస్తున్నాయి. గురువారం నిఫ్టీ దాదాపు 94 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం నిఫ్టీ కీలక 12100 పాయింట్ల దిగువకు వచ్చింది. కానీ ఇలాంటి అంటువ్యాధుల భయాలు ప్రబలినప్పుడు వచ్చే పతనాలు తాత్కాలికమేనని, మార్కెట్లు తదనంతర దశలో

Most from this category