స్వల్ఫ లాభాల్లో ఫార్మా షేర్లు
By Sakshi

మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో నష్టాల నుంచి కొలుకుంటున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మధ్యాహ్నాం 2.30 సమయానికి 1.08 శాతం లాభపడి 7,963.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సన్ ఫార్మా 3.56 శాతం, అరబిందో ఫార్మా 3.38 శాతం, కాడియల్ హెల్త్ కేర్ 2.07 శాతం, లుపిన్ 2.03 శాతం, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లి. 0.79 శాతం, గ్లెన్‌మార్క్ 0.53 శాతం, డా. రెడ్డీస్ 0.40 శాతం, సిప్లా 0.25 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. బయోకాన్ లి. 3.37 శాతం, దివిస్ ల్యాబ్ 1.62 శాతం మాత్రం నష్టపోయి ట్రేడవుతున్నాయి.
You may be interested
వేలం వెర్రిగా కొన్నారు.. వేగంగా విక్రయిస్తున్నారు!
Wednesday 31st July 2019ఎఫ్‌పీఐ వాటాలు ఎక్కువున్న స్టాకుల్లో డౌన్‌ట్రెండ్ లబోదిబోమంటున్న చిన్న ఇన్వెస్టర్లు ఎకానమీపై ఆశలతో దేశీయ మార్కెట్లోని కొన్ని స్టాకుల్లో ఎఫ్‌పీఐలు(విదేశీ సంస్థాగత మదుపరులు) భారీగా వాటాలు కొనుగోలు చేశారు. దాదాపు 38 బీఎస్ఈ స్టాకుల్లో ఎఫ్‌పీఐలకు దాదాపు మూడింట ఒకవంతు వాటా ఉంది. అయితే బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఒకదశలో వేలంవెర్రిగా కొన్న స్టాకులను సైతం ఎఫ్‌పీఐలు మొహమాటం లేకుండా భారీగా విక్రయిస్తున్నాయి. దీంతో ఎఫ్‌పీఐలకు వాటాలున్న స్టాకుల్లో కేవలం
సిద్ధార్థ ఆత్మహత్యకు రెండు కారణాలు?
Wednesday 31st July 2019కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య వెనుక రెండు బలమైన కారణాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత 12 నెలలుగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సిద్ధార్థకు, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం ఫలితంగా మార్కెట్లో లిక్విడిటీ కొరతతో అదనపు రుణాలు సమీకరించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని వారు తెలిపారు. అలాగే స్వల్పకాలిక రుణాల్ని తీర్చేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం తన రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ అమ్మకంలో సిద్ధార్థ విఫలమైనట్లు ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.