News


తగ్గిన చమురు ధరలు

Tuesday 9th July 2019
Markets_main1562645549.png-26909

మధ్యప్రాచ్య దేశాలలో ఉద్రిక్తతలు చమురు ధరలకు మధ్ధతుగా ఉన్నప్పటికి ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలు మందగించాయి. ఫలితంగా డిమాండ్‌ భయాల నేపథ్యంలో చమురు ధరలు మంగళవారం ట్రేడింగ్‌ (జులై 9 )లో నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.90 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 0.4 శాతం పడిపోయి 57.46 వద్ద ట్రేడవుతున్నాయి. 
 



You may be interested

మరో గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Tuesday 9th July 2019

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల పట్ల నిరుత్సాహంతో క్రితం రోజు భారీగా నష్టపోయిన భారత్‌ సూచీలు మంగళవారం సైతం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 38,580 పాయింట్ల సమీపంలో ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  50 పాయింట్ల క్షీణతతో 11,505 పాయింట్ల వద్ద మొదలయ్యింది.  ప్రపంచ సూచీల క్షీణత.. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మొదలైన నేపథ్యంలో గత రాత్రి అమెరికా సూచీలు క్షీణించగా తాజాగా ఆసియా మార్కెట్లు  నష్టపోయాయి. హాంకాంగ్‌

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 9th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ సెంటర్‌ లిమిటెడ్‌లో తన అనుబంధ సంస్థ పోర్టీస్‌ హెల్త్‌కేర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ మొత్తం వాటాను ఉపసంహరించుకుంది.  టైటాన్‌:- ఏప్రిల్‌ - జూన్‌ జ్యూవెలరీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 13శాతం పెరిగింది. బంగారం ధరలు అధికంగా పెరగడంతో జ్యూవెలరీ అమ్మకాలకు డిమాండ్‌ తగ్గినట్లు కంపెనీ తెలిపింది.  సందర్‌ మేనేజెస్‌ ఐరన్‌ ఓర్‌:- ధీర్ఘకాలిక కంపెనీ అవుట్‌లుక్‌ను పాజిటివ్‌ నుంచి

Most from this category