News


బీఎస్‌ఈ ‘ఏ’గ్రూప్‌లో ఓబెరాయ్‌ టాప్‌

Friday 13th October 2017
Markets_main1507887576.png-9900

శుక్రవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ ‘ఏ’గ్రూప్‌ షేర్లలో ఓబెరాయ్‌ రియల్టీ టాప్‌లో నిలిచింది. మధ్యాహ్న సమయానికి ఈ షేరు సుమారు 11 శాతం లాభంతో ట్రేడవుతోంది. మొత్తంత 1.16 లక్షల షేర్లు చేతులు మారాయి. రెండో స్థానంలో దాదాపు 8 శాతం లాభంతో ఎయిర్‌టెల్‌ నిలిచింది. తర్వాత సుమారు ఏడున్నర శాతం లాభంతో శోభా, ఆర్‌కామ్‌ షేర్లు మూడు నాలుగు స్థానాల్లో ఉండగా, 6.35 శాతం లాభంతో సైయంట్‌ షేరు ఐదో స్థానంలో నిలిచింది. శుక్రవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే.



You may be interested

భారతీ ఎయిర్‌టెల్‌ షేరుపై బ్రోకింగ్‌ హౌస్‌ల రేటింగ్స్‌

Friday 13th October 2017

ముంబై: రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్‌ మొబైల్ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు ధర 9 శాతం లాభపడింది. 52 వారాల గరిష్టస్థాయికి సమీపించింది. ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్‌టెల్‌ ఎలాంటి నగదును కానీ, వాటాలను కాని ఇవ్వకపోవడంతో షేరు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యింది. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.400 వద్ద ట్రేడింగ్‌ ముగించిన భారతీ ఎయిర్‌టెల్‌.. శుక్రవారం

టీసీఎస్‌ను ఏం చేద్దాం?..

Friday 13th October 2017

రెండో త్రైమాసికంలో టీసీఎస్‌ అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. అయితే ఈ ఫలితాలను బాగున్నాయనుకోవచ్చా? లేక మామూలుగా ఉన్నాయనుకోవాలా? అన్న అంశంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం బ్రోకరేజ్‌ సంస్థలు కంపెనీ షేరును ఎలా చూస్తున్నాయి? నిపుణులు ఏమనుకుంటున్నారు? చూద్దాం.. బ్రోకరేరజ్‌ సంస్థ సిఎల్‌ఎస్‌ఎ కంపెనీ షేరుకు ‘‘కొనొచ్చు’’ రేటింగ్‌ను ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరకు టార్గెట్‌ ధరను 2880 రూపాయల నుంచి 2970 రూపాయలకు పెంచింది.

Most from this category