News


52 వారాల కనిష్టానికి 344 షేర్లు

Friday 20th March 2020
Markets_main1584686400.png-32596

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో  ఏడాది కనిష్టానికి 344 షేర్లు పతనమయ్యాయి. వీటిలో 21 ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3ఐ ఇన్ఫోటెక్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌,అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అడోర్‌ వెల్డింగ్స్‌, అడ్రైట్‌ ఇన్ఫోటెక్‌, అగ్రీటెక్‌ ఇండియా, ఆగ్రోఫోస్‌ ఇండియా, అహుల్‌ వాలియా కాంట్రాక్ట్స్ ఇండియా, ఏఐఏ ఇంజనీరింగ్‌, మొన్నెట్‌ ఇస్పాట్‌ అండ్‌ ఎనర్జీ, ఆక్స్‌ ఆఫ్టీఫైబర్‌, అలన్‌కిట్‌, అల్‌సెక్‌ టెక్నాలజీస్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అన్సల్‌ హౌసింగ్‌, ఆర్కిస్‌, ఆర్కోటెక్‌, ఆరో గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో 3 షేర్లు మాత్రమే 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో బఫ్నా ఫార్మాసూటికల్స్‌, జీకే వైర్స్‌, రుచీసోయా ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. కాగా మధ్యహ్నం 12 గంటల ప్రాంతంలో నిఫ్టీ 233.45 పాయింట్లు లాభపడి 8,496.90 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతుండగా, సెన్సెక్స్‌ 881.54 పాయింట్లు లాభపడి 29,169.77 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బడా ఇన్వెస్టర్లకూ మార్కెట్ల షాక్‌

Friday 20th March 2020

జాబితాలో రాకేష్‌ జున్‌జున్‌వాలా ఆశిష్‌ ధావన్‌, డాలీ ఖన్నా.. రూ. 3550 కోట్లను పోగొట్టుకున్న రాకేష్‌ నష్టాల జాబితాలో షుగర్‌ షేర్లు సరిహద్దులను చెరిపేస్తూ కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయానికి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(WHO) కోవిడ్‌-19ను  ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సైతం కోవిడ్‌-19 ధాటికి ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని చవిచూడనుందంటూ బాహాటంగానే

నేటివార్తల్లోని షేర్లు

Friday 20th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఐసీఐసీఐ లాంబార్డ్‌: కరోనా వైరస్‌  మహమ్మారీ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ గ్రూప్‌ ఇన్సురెన్స్‌ కోవిడ్‌-19 ప్రొటెక‌్షన్‌ ప్లాన్‌ను అందిస్తోంది. జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌:  జమ్ము అండ్‌ కశ్మీర్‌ ప్రభుత్వం  జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌లో  8.95 వాటాను కొనుగోలు చేసేందుకు  ఓపెన్‌ ఆఫర్‌ షేర్‌హోల్డర్స్‌ నుంచి ప్రభుత్వానికి సెబీ మినహాయింపు నిచ్చింది.  ఎస్‌బీఐ: రూ.20,000 కోట్ల నిధులను సమీకరించేందుకు 2021 మార్చి

Most from this category