News


52 వారాల కనిష్టానికి పతనమైన 318 షేర్లు

Wednesday 4th March 2020
Markets_main1583306431.png-32270

మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 318 షేర్లు పడిపోయాయి. వీటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అగ్రీటెక్‌ ఇండియా, అశోక్‌ ఆఫ్టీఫైబర్‌, అలికాన్‌ కాస్టలాయ్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా సుగర్స్‌, ఆంధ్రా పేపర్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కోటెక్‌, అర్షియా, అట్లాంటా, ఆటోమోటివ్‌ యాక్సెల్స్‌, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ హిందుస్తాన్‌ సుగర్‌, బాల్మర్‌ లారీ అండ్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బాట్రానిక్స్‌ ఇండియా, బీఈఎంఎల్‌లు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో 10 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో రాజదర్శన్‌ ఇండస్ట్రీస్‌, బఫ్నా పార్మాసూటికల్స్‌, దీపక్‌ నైట్రైట్‌, ఐపీసీఏ ల్యాబొరేటరీస్‌, మ్యాక్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, రుచీ సోయా ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ-ఈటీఎఫ్‌ గోల్డ్‌లు ఉన్నాయి. 



You may be interested

భారీ ట్రేడింగ్‌తో ఈ షేర్లు జూమ్‌

Wednesday 4th March 2020

కరోనా భయాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 143 పాయింట్లు క్షీణించి 38,480కు చేరగా. నిఫ్టీ 34 పాయింట్లు తక్కువగా 12,269 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం జోరం‍దుకుంది. అంతేకాకుండా ఈ కౌంటర్లలో కొనుగోళ్లు పెరగడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. జాబితాలో ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌,

రికవరి బాటలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా షేర్లు ..!

Wednesday 4th March 2020

మార్కెట్‌ వరుస ఏడురోజుల పతనంలో భాగంగా దాదాపు 13లక్షల కోట్ల ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్చల ప్రకటనలపై ఆశలతో పాటు ఆర్‌బీఐ సైతం ఈక్విటీ మార్కెట్లు సాఫీగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామని అభయం ఇవ్వడంతో మంగళవారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. మార్కెట్‌ రివకరీలో భాగంగా ఏస్‌ ఇన్వెస్టర్ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు పెట్టిన కంపెనీల షేర్లు ఎక్కువగా రికవరి అయ్యాయి.  ఫైనాన్స్‌ మార్కెట్ల

Most from this category