News


ఏడాది కనిష్టానికి 239 షేర్లు

Thursday 5th March 2020
Markets_main1583389909.png-32299

గురువారం ఎన్‌ఎస్‌ఈలో 239 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అగ్రీటెక్‌ఇండియా, అజ్మీర్‌ రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా ఇండియా, అశోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా పేపర్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కోటెక్‌, ఆరో గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌, అసోసియేటెడ్‌ ఆల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, అట్లాంటా, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, ఆటోలైట్‌ ఇండియా, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌, బజాజ్‌ హిందుస్తాన్‌ సుగర్‌, బామర్‌ లారీ అండ్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో 10 షేర్లు ఏడాది గరిష్టానికి చేరాయి. వాటిలో అజంతా ఫార్మా, బఫ్నా పార్మాసూటికల్స్‌, నెస్ట్లే ఇండియా, నిప్పాన్‌ ఇండియా ఈటీఎఫ్‌ నిఫ్టీ బీస్‌, పిడీలైట్‌ ఇండస్ట్రీస్‌, రుచీసోయా ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. 



You may be interested

డైనమిక్‌ ప్రొడక్ట్స్‌, టాటా కాఫీ జూమ్‌

Thursday 5th March 2020

కరోనా భయాల నుంచి బయటపడిన అమెరికా స్టాక్‌ మార్కెట్ల బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం​జోరు చూపుతున్నాయి. డెమక్రటిక్‌ ప్రెసిడెన్షియల్‌ అభ్యర్థి జో బిడెన్‌ 15 రాష్ట్రాల ప్రైమరీస్‌కుగాను 10 చోట్ల ముందంజ వేయడంతో బుధవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 4 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇది దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వడంతో మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 ప్రాంతంలో సెన్సెక్స్‌ 386 పాయింట్లు జంప్‌చేసి 38,796కు చేరగా..  నిఫ్టీ

యస్‌ బ్యాంక్‌ కొనుగోలుకు ఎస్‌బీఐ సిద్ధం.!?

Thursday 5th March 2020

16శాతం పెరిగిన యస్‌బ్యాంక్‌ షేరు 5శాతం నష్టపోయి రికవరి ఐన ఎస్‌బీఐ షేరు ఎస్‌బీఐ కొనుగోలు చేస్తుందనే వార్తలతో గురువారం ఉదయం ట్రేడింగ్‌లో యస్‌బ్యాంక్‌ షేరు 16 శాతం లాభపడింది. నేడు బీఎస్‌లో యస్‌బ్యాంక్‌ షేరు రూ.29.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. యస్‌బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు ఎస్‌బీఐకు ‘‘బ్యాంకు కన్సార్టియం’’ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు బ్లూంబర్గ్‌ వార్త కథనాలు వెల్లడించాయి. దీంతో ఒక్కసారి యస్‌బ్యాంక్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగి

Most from this category