News


52 వారాల కనిష్టానికి 313 షేర్లు

Friday 28th February 2020
Markets_main1582873689.png-32166

శుక్రవారం 313 షేర్లు  52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వాటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, అర్బన​ఆఫ్‌షోర్‌, ABB ఇండియా, ACC, అగర్వాల్‌ ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌, అగ్రి టెక్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఆంధ్రా సుగర్స్‌, ఆంధ్రా పేపర్‌, అపార్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్స్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కిడ్‌ఫ్లే ఇండస్ట్రీస్‌, ఆర్చీస్‌, ఆర్కొటెక్‌, ఆరో గ్రానైట్‌ ఇండస్ట్రీయల్‌లు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు
7 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో రాజదర్శన్‌ ఇండస్ట్రీస్‌, క్రియేటివ్‌ పెరీఫెరల్స్‌ అండ్‌ డిస్ట్రీబ్యూషన్‌, లాసా సూపర్‌జెనరిక్స్‌, మిశ్ర ధాతు నిగమ్‌, నిప్పాన్‌ ఇండియా ఈటీఎఫ్‌ కన్‌జంప్సన్‌, రుచీ సోయా ఇండస్ట్రీస్‌, విసేస్‌ ఇన్ఫోటెక్నిక్స్‌లు ఉన్నాయి. కాగా మధ్యహ్నా 12:35 గంటల ప్రాంతంలో నిఫ్టీ 374.25 పాయింట్లు పతనమయ్యి 11,259.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ 1211.95 పాయింట్లు పడిపోయి 38,533.71 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మార్కెట్‌ భారీ పతనానికి కారణలివే...!

Friday 28th February 2020

కరోనా వ్యాధి వ్యాప్తి ఉధృతి భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడంతో శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్‌ భారీ పతనాన్ని చవిచూసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా మిడ్‌సెషన్‌ కల్లా సెనెక్స్‌ 1342 పాయింట్లను కోల్పోయి 38,403.53, నిఫ్టీ 399 పాయింట్లు క్షీణించి 11,233.95 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకింది. సూచీలకిది వరుసగా ఆరోరోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. అంతర్జాతీయ వృద్ధి

3శాతం పతనమైన రైట్స్‌

Friday 28th February 2020

సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌కు మరింత వాటాను కల్పించే బాటలో రైల్వే రంగ పీఎస్‌యూ రైట్స్‌ లిమిటెడ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఓఎఫ్‌ఎస్‌)ను చేపడుతుండడంతో... శుక్రవారం ఇంట్రాడేలో రైట్స్‌ షేరు 3 శాతం పతనమై రూ.290 వద్ద ట్రేడ్‌ అవుతోంది.ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా ప్రభుత్వం రైట్స్‌ లిమిటెడ్‌లో 132 శాతం వాటాను  శుక్రవారం విక్రయానికి ఉంచింది. తద్వారా రూ.745 కోట్లను సమీకరించవచ్చని ఆశిస్తుంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు నిన్న (గురువారం) ఇష్యూ

Most from this category