News


ఏడాది కనిష్టానికి 543 షేర్లు

Wednesday 18th March 2020
news_main1584512592.png-32557

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో 543 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమైయ్యాయి. వీటిలో 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఆర్వీ డెనిమ్స్‌ అండ్‌ ఎక్‌పోర్ట్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌,అడ్రైట్‌ ఇన్ఫోటెక్‌, ఆగ్రో ఫోస్‌ ఇండియా, ఆక్స్‌ ఆఫ్టీఫైబర్‌, అల్కాలీ మెటల్స్‌,ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌, అల్‌సెక్‌ టెక్నాలజీస్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కిస్‌, ఆర్కోటెక్‌, అరిహంత్‌ ఫౌండేషన్‌ అండ్‌ హౌసింగ్‌, ఆరో గ్రీన్‌టెక్‌, ఆశియాన హౌసింగ్‌, అస్ట్రాన్‌ పేపర్‌ అండ్‌ బోర్డు మిల్‌, అట్లాంటాలు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో 2 షేర్లు మాత్రమే 52 వారాల గరిష్టానికి చేరాయి. వాటిలో బఫ్నా ఫార్మాసూటికల్స్‌, రుచీసోయా ఇండస్ట్రీలు ఉన్నాయి. 



You may be interested

మళ్లీ పతన బాట- బ్యాంకింగ్‌ దెబ్బ

Wednesday 18th March 2020

ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో భారీ అమ్మకాలు 28 శాతం కుప్పకూలిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1100 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌  323 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ- 8,644కు అమెరికా స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి తిరిగి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో మధ్యాహ్నానికల్లా సెన్సెక్స్‌ 1100 పాయింట్లు పడిపోయింది. 29,479 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో నిఫ్టీ 323 పాయింట్లు కోల్పోయి 8,644ను తాకింది. తద్వారా

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 18th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఒబేరాయ్‌ రియాల్టి: ఈ కంపెనీకి చెందిన రూ.220 కోట్ల విలువైన  50,24,217 ఈక్విటీ షేర్లను ఇనెవెస్కో గ్లోబల్‌ స్మాల్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ గ్రోత్‌ ఫండ్‌ బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసింది. వొడాఫోన్‌ ఐడియా: ప్రభుత్వం వొడాఫోన్‌ ఐడియా వ్యక్తిగత అంచనాల సంఖ్యను ఒప్పుకున్నట్లయితే వొడాఫోన్‌ ఐడియా, ఆదిత్యా బిర్లా గ్రూపు ప్రమోటర్లు 1.5 బిలియన్‌ డాలర్లను వొడాఫోన్‌ఐడియాలో పెట్టుబడిగా పెట్టెందుకు సిద్దంగా

Most from this category