News


52 వారాల కనిష్టానికి 146 షేర్లు

Tuesday 18th February 2020
Markets_main1582014178.png-31896

మంగళవారం 52 వారాల కనిష్టానికి 146 షేర్లు పడిపోయాయి. వీటిలో 3పి ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అడ్రోయిట్‌ ఇన్‌ఫోటెక్‌, ఆగ్రో టెక్‌ఇండియా, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కిడ్‌ప్లే ఇండస్ట్రీస్‌, ఆర్కీస్‌, ఆర్కోటెక్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, ఆటోమోటివ్‌ స్టాంపింగ్‌ అండ్‌ అసెంబ్లీస్‌, అట్లాంటా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, బిర్లా టైర్స్‌ ఉన్నాయి.

52 వారాల గరిష్టానికి చేరిన షేర్లు
21 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వాటిలో ఏజీసీ నెట్‌వర్క్స్‌, అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, బన్‌స్వరా సింటెక్స్‌, భారతీ ఏయిర్‌టెల్‌, ఇండియా గ్లైకాల్స్‌, జాష్‌ ఇంజనీరింగ్‌, మిశ్రా ధాతు నిగమ్‌, మైండ్‌ట్రీ, ముత్తూట్‌ ఫైనాన్స్‌, హుటమాకి పీపీఎల్‌, పీవీఆర్‌, రుచి సోయా ఇండస్ట్రీస్‌, తంగమలై జువెలరీ, టొరెంటో ఫార్మసూటికల్స్‌, యూనిటెక్‌, వైభవ్‌ గ్లోబల్‌, వికాస్‌ప్రొప్పంట్‌ అండ్‌ గ్రానైట్‌, విశేష్‌ ఇన్ఫోటెక్‌నిక్స్‌ లు ఉన్నాయి. కాగా మధ్యాహ్న 1 గంట ప్రాంతంలో సెన్సెక్స్‌ 403.25 పాయింట్లు తగ్గి 40,652.44 పాయింటల్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 123.85 పాయింట్లు తగ్గి 11,921.95 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 



You may be interested

పదేళ్లుగా వేల్యూ బయింగ్‌కు చోటెక్కడ?!

Tuesday 18th February 2020

గత దశాబ్ద కాలంలో ఈ ఐడియా విఫలం మూడేళ్లుగా ఫార్మా స్టాక్స్‌లో ర్యాలీ నిల్‌ ఇటీవలే డీమార్ట్‌ షేర్లను కొనుగోలు చేశాం - సార్తీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌ గడిచన దశాబ్ద కాలంలో దేశీ స్టాక్‌ మార్కెట్లలో వేల్యూ బయింగ్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ విఫలమైందని సార్తీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌ పేర్కొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ తదితర రంగాలతోపాటు.. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ తదితర పలు అంశాలపై అభిప్రాయాలను

కరోనా ఎఫెక్ట్‌: టాటా మోటర్స్‌ 6 శాతం డౌన్‌

Tuesday 18th February 2020

టాటా మోటర్స్‌ షేరు మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా 6శాతం నష్టాన్ని చవిచూసింది.  కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో అక్కడి రీటైల్‌ అమ్మకాలు భారీగా తగ్గిపోవచ్చని ఐఫోన్ల తయారీ ఆపిల్‌ అంచనా వేసింది. దీంతో చైనాలో అత్యధిక రీటైల్‌ అమ్మకాలు చేసే టాటామోటర్స్‌ జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు క్షీణించవచ్చనే అందోళనతో ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా చైనాలో టాటా మోటర్స్‌కు చెందిన

Most from this category