News


52 వారాల కనిష్టానికి 99 షేర్లు

Tuesday 25th February 2020
Markets_main1582613991.png-32073

మంగళవారం 99 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, A2Z ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అధునిక్‌ ఇండస్ట్రీస్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, అర్కోటెక్‌, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, బిర్లా టైర్స్‌, బ్రూన్‌పూర్‌ సిమెంట్‌, కెనరా బ్యాంక్‌, సీఅండ్‌ సీ కన్‌స్ర్టక్షన్స్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌, సీఎల్‌ ఎడ్యూకెట్‌, సీఐఎల్‌ నోవా పెట్రోకెమికల్స్‌, కేంబ్రిడ్జ్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్‌లు ఉన్నాయి. 

52 వారాల గరిష్టానికి చేరిన షేర్లు
27 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. ఏజీసీ నెట్‌వర్క్స్‌, అల్కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, రాజదర్శన్‌ ఇండస్ట్రీస్‌, కెరీర్‌ పాయింట్‌, క్రియేటివ్‌ పెరిపెరల్స్‌ అండ్‌ డిస్ట్రీబ్యూషన్‌, క్యూబెక్స్‌ ట్యూబింగ్స్‌, ఎఫ్‌డీసీ, ఇండియన్‌ ఎనర్జీ ఎక్సెంజ్‌, ఐనాక్స్‌ లీజర్‌, ఐఓఎల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌, ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌, జేకే సిమెంట్‌, మైండ్‌ ట్రీ, ఎంఎస్‌టీసీ, ముత్తూట్‌ ఫైనాన్స్‌, పాలీ మెడిక్యూర్‌, పీవీఆర్‌, రుచీ సోయా ఇండస్ట్రీస్‌, శిల్పా మెడికేర్‌లు ఉన్నాయి. కాగా మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో నిఫ్టీ  11.40 పాయింట్లు లాభపడి 11,840.80 వద్ద  ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ 75.42 పాయింట్లు లాభపడి 40,438.65 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్స్‌- లుమాక్స్‌ ఆటో జూమ్‌

Tuesday 25th February 2020

ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలు ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా కెమికల్‌ రంగ కంపెనీ క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌, ఆటో విడిభాగాల కంపెనీల లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. క్యామ్లిన్‌

25 షేర్లు బుల్లిష్‌గా మారాయ్‌!

Tuesday 25th February 2020

ఎంఏసీడీ సంకేతాలు దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 25 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో అంబుజా సిమెంట్స్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఎస్‌బీఐ లైఫ్‌, హికాల్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌; సీఎస్‌బీ బ్యాంక్‌, వెంకీస్‌ ఇండియా, కొచిన్‌ షిప్‌యార్డ్‌, జీఎస్‌కే ఫార్మా తదితరాలున్నాయి.

Most from this category