News


ఏడాది కనిష్టానికి పతనమైన 504 షేర్లు

Friday 6th March 2020
Markets_main1583477234.png-32330

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 504 షేర్లు పతనమయ్యాయి. వీటిలో 20 మైక్రాన్స్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, ఏసీసీ, అదాని పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అడ్వానీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, అగర్వాల్‌ ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌, అగ్రీ టెక్‌ ఇండియా, అజ్మేరా రియాల్టీ ఇన్‌ఫ్రా ఇండియా, అక్ష్‌ ఆప్టీపైబర్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, అలికాన్‌ కాస్ట్‌లాయ్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, అపోలో మైక్రో సిస్టమ్స్‌, అపోలో టైర్స్‌ ఉన్నాయి. 

గరిష్టానికి చేరిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో ఏడాది గరిష్టానికి 10 షేర్లు చేరాయి. వీటిలో బఫ్నా ఫార్మాసూటికల్స్‌, గీకే వైర్స్‌, నిప్పాన్‌ ఇండియా ఈటీఎఫ్‌ గోల్డ్‌ బీస్‌, క్వాంటం గోల్డ్‌ ఫండ్‌​-ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌, రుచీసోయా ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ-ఈటీఎఫ్‌లు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 12 గంటల ప్రాంతంలో నిఫ్టీ 354.80 పాయింట్లు నష్టపోయి 10,914.20 వద్ద ట్రేడ్‌ అవుతుండగా,  సెన్సెక్స్‌ 1136.19 పాయింట్లు  నష్టపోయి 37,336.39 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

మెటల్‌ ఇండెక్స్‌ 4% డౌన్‌

Friday 6th March 2020

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 4.45 శాతం పడిపోయి 2,189.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌లో భాగమైన టాటా స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌లు 6 - 6.86 శాతం, సెయిల్‌, జిందాల్‌స్టీల్‌, మొయిల్‌, హిందుస్థాన్‌ కాపర్‌, వేదాంత లు 4-4.61 శాతం తగ్గి ట్రేడ్‌ అవుతుంటే..హిందాల్కో ఇండస్ట్రీస్‌, రత్నమణి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌,కోల్‌ఇండియా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, నేషనల్‌ అల్యూమినియం కంపెనీలు 3-3.93 శాతం పతనమై ట్రేడ్‌అవుతున్నాయి. హిందుస్తాన్‌ జింక్‌ లిమిటెడ్‌

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థపై దివాలా పిటిషన్‌

Friday 6th March 2020

సింగపూర్‌ కోర్టుకు హెచ్‌ఎస్‌బీసీ సింగపూర్‌: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఐటీఎన్‌ఎల్‌) విదేశీ అనుబంధ సంస్థ ఐటీఎన్‌ఎల్‌ ఆఫ్‌షోర్‌ పీటీఈ లిమిటెడ్‌పై సింగపూర్‌ కోర్టులో గ్లోబల్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం- హెచ్‌ఎస్‌బీసీ దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది. సంస్థపై ‘వైండింగ్‌ అప్‌’ పిటిషన్‌ దాఖలు చేసింది. రూ.1,000 కోట్లకుపైగా బకాయిలు రాబట్టే క్రమంలో హెచ్‌ఎస్‌బీసీ ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లోని ఒక సంస్థపై

Most from this category