News


52 వారాల గరిష్టానికి చేరిన షేర్లివే!

Friday 7th February 2020
Markets_main1581061972.png-31598



శుక్రవారం 52 వారాల గరిష్టానికి 58 షేర్లు పెరిగాయి. వీటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, అజంతా ఫార్మా, అల్‌కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌, అర్మాన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బాటా ఇండియా, భారత్‌ రాస్‌యాన్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, క్రియేటివ్‌ పెరిపెరల్స్‌ అండ్‌ డిస్ట్రీబ్యూషన్‌, ఎడెల్వీజ్‌ మ్యుచువల్‌ ఫండ్‌, ఈఐడీ ప్యారీ ఇండియా, ఎసాబ్‌ ఇండియా, ఎఫ్‌డీసీ, గ్రాన్యూల్స్‌ ఇండియా, గుజరాత్‌ గ్యాస్‌, హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌ ఉన్నాయి.

52 వారాల కనిష్టానికి పతనమైన షేర్లు
39 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, బాట్రానిక్స్‌ ఇండియా, కాస్టెక్స్‌ టెక్నాలజీస్‌, కంట్రీ కోండ్స్‌, సైబర్‌ మీడియా(ఇండియా), డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌(ఇంటర్నేషనల్‌),ఎమ్‌కో , యూరోటెక్స్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఎఫ్‌సీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌, గాయత్రీ ప్రాజెక్ట్స్, గుజరాత్‌ లీజ్‌ ఫైనాన్సింగ్‌, గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌ సర్వీసెస్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, గుజరాత్‌ అల్కాలీస్‌ అండ్‌ కెమికల్స్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ర్టక్షన్‌ కంపెనీ, ఇండ్‌-స్విఫ్ట్‌ ల్యాబొరేటరీస్‌, ఖాదీమ్‌ ఇండియాలు ఉన్నాయి. కాగా స్టాక్‌మార్కెట్‌లో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 183.56 పాయింట్లు పడిపోయి 41,122,.08 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 47.35 పాయింట్లు పడిపోయి 12087.60 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మ్యూచువల్‌ ఫండ్లు వాటాలు పెంచుకున్న షేర్లివే..!

Friday 7th February 2020

మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) గతేడాది(2019) డిసెంబర్‌ చివరి నాటికి రూ. 3.15 లక్షల కోట్లు (13 శాతం వృద్ధి) పెరిగాయి. అంతక్రితం ఏడాది (2018)లో రూ. 23.62 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం పరిశ్రమ నిర్వహణ ఆస్తి.. గత డిసెంబర్‌ చివరినాటికి రూ. 26.77 లక్షల కోట్లకు చేరుకునట్లు గణాంకాలు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు బీఎస్‌ఈ500 కంపెనీల్లో 243 కంపెనీల్లో తమ

జీడీపీ వృద్ధిలో బ్యాంకింగ్‌ వ్యవస్థదే కీలక పాత్ర

Friday 7th February 2020

 టీసీఎస్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ రాజేష్‌ గోపినాథన్‌ భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ భవిష్యత్తులో పెద్దపెద్ద సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని టీసీఎస్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ రాజేష్‌ గోపినాథన్‌ అన్నారు. ఐబీఏ టెక్నాలజీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు. పెను సవాళ్లు ఎదురైనప్పటికీ వచ్చే దశాబ్దంలో భారత బ్యాంకింగ్‌ వ్యస్థ భారీ వృద్ధిని సాధిస్తుందని ఆకాంక్షించారు. వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధిని సాధించే కంపెనీలు కొన్ని

Most from this category