News


ఎన్‌ఎస్‌ఈలో కొత్త సూచీ

Friday 25th October 2019
Markets_main1571974361.png-29124

న్యూఢిల్లీ: మిడ్‌క్యాప్ కంపెనీలకు సంబంధించి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తాజాగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్‌ను ప్రారంభించింది. గడిచిన అయిదేళ్లలో ఆయా సంస్థల లాభదాయకత, రుణభారం, ఆదాయా వృద్ధి అవకాశాలు తదితర అంశాల ప్రాతిపదికన నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీలోని టాప్ 50 కంపెనీలను ఈ స్మార్ట్‌ బీటా ఇండెక్స్‌లో చేర్చుతామని ఎన్‌ఎస్ఈ ఇండిసెస్‌ సంస్థ వెల్లడించింది. ఈ సూచీకి 2005 ఏప్రిల్ 1 బేస్‌ డేట్‌గాను ... 1,000 బేస్ వేల్యూగాను ఉంటుంది. 



You may be interested

15-18 శాతం వృద్ధి:‍థామస్‌ కుక్‌

Friday 25th October 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- టూర్స్‌, ట్రావెల్‌ ఏజెన్సీ థామస్‌ కుక్‌ ఇండియా 2019లో పర్యాటకుల సంఖ్య పరంగా 15-18 శాతం వృద్ధి ఆశిస్తోంది. గతేడాది 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ట్రావెలర్ల సంఖ్య ఈ ఏడాది 25-30 శాతం అధికం అయ్యే అవకాశం ఉందని థామస్‌ కుక్‌ హాలిడేస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోమిల్‌ పంత్‌ తెలిపారు. 2020 టూర్‌ ప్యాకేజీలను ప్రకటించిన

వ్యాపారానికి భారత్‌ భేష్‌..

Friday 25th October 2019

మరింత మెరుగుపడిన మన దేశ ర్యాంక్‌ వ్యాపార సులభతరంలో భారత్‌కు 63వ స్థానం ప్రపంచ బ్యాంక్‌ తాజా జాబితా వెల్లడి టాప్‌ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగింపు వాషింగ్టన్: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల జాబితాలో భారత ర్యాంక్‌ మరింత మెరుగుపడింది. ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాదిలో 77వ స్థానానికి చేరి సంచలం సృష్టించిన భారత్‌..

Most from this category