News


ఏడాది కనిష్టానికి 843 షేర్లు

Thursday 12th March 2020
Markets_main1583995341.png-32430

గురువారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 843 షేర్లు పతనమయ్యాయి. వాటిలో 20 మైక్రాన్స్‌, 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఏబీబీ ఇండియా, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్‌ బ్యాంకింగ్‌ ఈటీఎఫ్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఈటీఎఫ్‌, ఏసీసీ, ఆదానీ గ్యాస్‌, ఆదాని పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, ఆదానీ పవర్‌, ఆదానీ ట్రాన్స్‌మిషన్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అడోర్‌ వెల్డింగ్‌, అడ్వానీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, అడ్వాన్డ్స్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌, అగ్రి టెక్‌ ఇండియా, అగ్రో ఫోస్‌ ఇండియా, అజ్మెరా రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా ఇండియాలు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు
గురువారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల గరిష్టానికి 5 షేర్లు పెరిగాయి. బఫ్నా ఫార్మాసూటికల్స్‌,  జీకే వైర్స్‌, రాజ్‌ రెయాన్‌ ఇండస్ట్రీస్‌, రుచీ సోయా ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. కాగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిఫ్టీ 751.10 పాయింట్లు తగ్గి 9,707.30 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, 2451.21 పాయింట్లు నష్టపోయి 33,246.19 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ట్రావెల్‌ బ్యాన్‌ -ఎయిర్‌లైన్‌ షేర్లు కుదేల్‌

Thursday 12th March 2020

20 శాతం కుప్పకూలిన స్పైస్‌జెట్‌ 18 శాతం పతనమైన ఇంటర్‌గ్లోబ్‌ 52 వారాల కనిష్టాన్ని తాకిన షేర్లు  ప్రపంచ మహమ్మారి వ్యాధిగా ప్రకటితమైన కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తవచ్చన్న అంచనాలు అటు ఈక్విటీ మార్కెట్లతోపాటు.. ఇటు ముడిచమురు ధరలను సైతం దెబ్బతీస్తున్నాయి. దీంతో రక్షణాత్మక పెట్టుబడులుగా భావించే బంగారం, యూఎస్‌ ట్రెజరీ బాండ్లకు గిరాకీ పెరుగుతోంది. ఫలితంగా బాండ్ల ఈల్డ్స్‌ కనిష్టాలకు పడిపోతుంటే.. అమెరికాసహా పలు ఈక్విటీ

స్వల్పంగా తగ్గిన పసిడి!

Thursday 12th March 2020

గత మూడురోజులుగా దేశీయంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం గురువారం నిన్నటితో పోలిస్తే రూ.483 తగ్గి దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.43,291.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నిన్న డబ్ల్యూహెచ్‌వో కోవిడ్‌-19 ప్రపంపచ మహమ్మారి అని ప్రకటించడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యూకే, ఐర్లాండ్‌లు మినహయించి మిగతా యూరప్‌ దేశాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులపై

Most from this category