News


52 వారాల కనిష్టానికి 117 షేర్లు

Monday 24th February 2020
Markets_main1582527286.png-32041

సోమవారం 117 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. వీటిలో ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఏబీబీ ఇండియా, అలోక్‌ ఇండస్ట్రీస్‌,ఆంధ్రా పేపర్‌, అపర్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌, ఆర్కోటెక్‌, అర్షియా, అట్లాంటా, బంధన్‌ బాయంక్‌, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, బిర్లా టైర్స్‌, సీ అండ్‌ సీ కనస్ట్రక్షన్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, సీఎల్‌ ఎడ్యుకేట్‌, సీఐఎల్‌ నోవా పెట్రో కెమికల్స్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, డి.బి.కార్పోరేషన్‌, దీప్‌ ఇండస్ట్రీస్‌, డెల్టా మ్యాగ్నెట్స్‌, డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రా,డెలిగెంట్‌ మీడియా కార్పొరేషన్‌, కెనరా బ్యాంక్‌, సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉన్నాయి. 

52 వారాల గరిష్టానికి చేరిన షేర్లు
52 వారాల గరిష్టానికి 53 షేర్లు చేరాయి. వీటిలో ఆర్తి ఇండస్ట్రీస్‌, అబోట్‌ ఇండియా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌,  ఏజీసీ నెట్‌వర్క్స్‌, అజంతా ఫార్మా, అల్‌కైల్‌ అమైన్స్ కెమికల్స్‌, రాజ్‌దర్శన్‌ ఇండస్ట్రీస్‌, బయోకాన్‌, కెరీర్‌ పాయింట్‌, క్రియేటివ్‌ పెరిపెరల్స్‌ అండ్‌ డిస్ట్రీబ్యూషన్‌, క్యూబెక్స్‌ ట్యూబింగ్స్‌, ఎస్సెల్‌ ప్రొప్యాక్‌, ఎఫ్‌డీసీ లిమిటెడ్‌,జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నిప్పాన్‌ ఇండియా ఈటీఎఫ్‌ గోల్డ్‌ బీస్‌, ఇన్ఫోబీన్స్‌ టెక్నాలజీస్‌, ఐనాక్స్‌ లీజియర్‌, ఐఓఎల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌లు ఉన్నాయి.



You may be interested

ఈ మూడు స్టాక్స్‌ టెక్నికల్‌ బ్రేకవుట్స్‌!

Monday 24th February 2020

జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రికమండేషన్స్‌ ఈ వారంలో ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే అవకాశమున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన మార్కెట్‌ నిపుణులు ఆనంద్‌ జేమ్స్‌ పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి అంతర్జాతీయంగా కోవిడ్‌-19 విస్తరించడం, వైరస్‌ బాధితులు, మృతుల సంఖ్య పెరగడం సెంటిమెంటును బలహీనపరచినట్లు తెలియజేశారు. మార్కెట్లు, పసిడి, స్టాక్స్‌ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 12,300 వద్ద

వొడాఫోన్‌ ఐడియా 4.5 శాతం డౌన్‌!

Monday 24th February 2020

సోమవారం వొడాఫోన్‌ ఐడియా షేరు 4.5 శాతం పడిపోయి 4.2 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది.భారతీ ఇన్‌ఫ్రాటెల్‌-ఇండస్‌ టవర్స్‌ విలీనం ద్వారా వొడాఫోన్‌ ఐడియా  అంత త్వరగా నిధులు సమీకరించి, మార్చి 17 నాటికి ఏజీఆర్‌ బకాయిలు చెల్లించలేదని నిపుణులు అంచనాలు వేస్తుండడంతో వొడాఫోన్‌ ఐడియా షేరు ధర పడిపోయింది.  

Most from this category