News


52 వారాల గరిష్టానికి 48 షేర్లు

Wednesday 12th February 2020
Markets_main1581492066.png-31726

బుధవారం 48 షేర్లు 52 వారాల గరిష్టానికి పెరిగాయి. వీటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అఫెల్‌ ఇండియా, ఏజీసీ నెట్‌వర్క్స్‌, ఆల్బర్ట్‌ డేవిడ్‌, ఆర్మాన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌,అసోసియేటెడ్‌ అల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఏస్టర్‌ డీఎం హెల్త్‌ కేర్‌, అతుల్‌, బాలకృష్ణా ఇండస్ట్రీస్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, డాబర్‌ ఇండియా, దివీస్‌ ల్యాబొరేటరీస్‌, ఎఫ్‌డీసీ, జీఎంఎం ఫాడ్‌లర్‌లు ఉన్నాయి.

52 వారాల కనిష్టానికి చేరిన 78 షేర్లు
78 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. వీటిలో ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌, అడ్రైట్‌ ఇన్ఫోటెక్‌, ఆగ్రోఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌, అసోసియేటెడ్‌ అల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, ఆరిన్‌ప్రో సొల్యూషన్స్‌, బాట్రానిక్స్‌ ఇండియా, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌, బిర్లా టైర్స్‌,బ్లూ బ్లెండ్స్‌ ఇండియా, సెలస్టియల్‌ బయోల్యాబ్స్‌, సీఎంఎల్‌, కాంపుకాన్‌ సాఫ్ట్‌వేర్‌, సీఎస్‌బీ బ్యాంక్‌,డీబీ కార్పొరేషన్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌(ఇంటర్నేషనల్‌)లు  ఉన్నాయి. కాగా మధ్యహ్నం 12:30 గంటల ప్రాంతంలో నిఫ్టీ 81.15 పాయింట్లు లాభపడి 12,189.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ 330.97 పాయింట్లు లాభపడి 41,547.11 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ఫలితాల షాక్‌..52 వారాల కనిష్టానికి భెల్‌

Wednesday 12th February 2020

ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ భెల్‌ కంపెనీకి మూడో త్రైమాసిక ఫలితాలు షాక్‌నిచ్చాయి. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహరపచడంతో షేరు బుధవారం ట్రేడింగ్‌లో ఏడాది కనిష్టానికి దిగివచ్చింది.  మంగళవారం మార్కెట్‌ ముగిసిన తరువాత కంపెనీ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో  నికరలాభం 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం

గ్రామీణ దన్ను: ఈ 10 స్టాక్స్‌కు జోష్‌?

Wednesday 12th February 2020

కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల ప్రభావం జాబితాలో అగ్రికెమికల్స్‌, ట్రాక్టర్స్‌ కంపెనీలు ఫుట్‌వేర్‌, ఎఫ్‌ఎంసీజీ, మైక్రో ఫైనాన్స్‌కూ చోటు పలు సానుకూల చర్యలతో బడ్జెట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు వీలు కల్పించే ప్రయత్నం చేపట్టినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు అధిక కేటాయింపులు, కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) రద్దు వంటి అంశాలున్నట్లు ప్రస్తావిస్తున్నారు. తగ్గుతున్న వ్యవసాయ ఆదాయం, గ్రామీణ డిమాండ్‌ మందగించడం వంటి ప్రతికూల పరిస్థితులను

Most from this category