News


52 వారాల కనిష్టానికి 298 షేర్లు

Monday 2nd March 2020
Markets_main1583142468.png-32217

సోమవారం 298 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. కనిష్టానికి పడిపోయిన షేర్లలో ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అలీకాన్‌ కాస్టలాయ్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్స్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కోటెక్‌, ఆరో గ్రీన్‌టెక్‌, ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌, అట్లాంటా, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, ఆటోలైట్‌ ఇండియా, బజాజ్‌ హిందుస్థాన్‌ సుగర్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్‌, బాట్రానిక్స్‌ ఇండియా, బియర్డ్‌సెల్‌, భండారీ హోసరీ ఎక్‌పోర్ట్స్‌, భారత్‌ గేర్స్‌, బిర్లా టైర్స్‌, బర్నపూర్‌ సిమెంట్‌, 20 మైక్రాన్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌ అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఏసీసీ, అజ్మీర్‌ రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా ఇండియా, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆరో గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌,ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు
15 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో ఆకాష్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, రాజదర్శన్‌ ఇండస్ట్రీస్‌, బఫ్నా ఫార్మాసూటికల్స్‌, క్రియేటివ్‌ పెరిపెరల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌, డీఐసీ ఇండియా, మనక్‌సియా, మ్యాక్స్‌ ఇండియా, మెట్రోపోలిస్‌ హెల్త్‌ కేర్‌, మిశ్రధాతు నిగమ్‌, రత్నమణి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌, రుచీ సోయా ఇండస్ట్రీస్‌, యూనివర్‌సస్‌ ఫోటో ఇమాజిన్స్‌, విశేష్‌ ఇన్ఫోటెక్నిక్స్‌లు ఉన్నాయి.



You may be interested

మార్కెట్‌ ర్యాలీకి కారణలివే..!

Monday 2nd March 2020

కేంద్ర బ్యాంకుల నుంచి వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు  కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ ఇంట్రాడేలో 785పాయంట్లు పెరిగిన సెన్సెక్స్‌ 231 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ  వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్‌ భారీ పతనం తర్వాత భారత స్టాక్‌మార్కెట్‌ భారీ లాభాల్ని నమోదు చేసింది. ప్రధాన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఏకంగా 2శాతం లాభాల్ని ఆర్జించాయి. మందగించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు పలుదేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్యలు ప్రకటించడటం, వడ్డీరేట్లను తగ్గించడం లాంటి ఆర్థిక చర్యలకు పూనుకోవచ్చనే

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 21శాతం జంప్‌..!

Monday 2nd March 2020

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 21శాతం లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో రూ.307.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆర్‌బీఐ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో  ఎలాంటి నియమాలను ఉల్లఘించలేదని, మోసాలకు పాల్పడలేదని పేర్కోన్నట్లు ఇండియా బుల్స్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇవ్వడం షేరు ర్యాలీకి కారణమైంది. ఫలితంగా షేరు ఒకదశలో 21శాతానికి పైగా లాభపడి రూ.339.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం

Most from this category