News


ఏడాది కనిష్టానికి 857 షేర్లు

Monday 23rd March 2020
Markets_main1584944001.png-32632

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 857 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. వీటిలో 20 మైక్రాన్స్‌, 3ఐ ఇన్ఫోటెక్‌, 3ఎం ఇండియా, 5 పైసా క్యాపిటల్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఆర్తి డ్రగ్స్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, అవాస్‌ ఫైనాన్సియల్స్‌, ఏబీబీ ఇండియా, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, ఏసీసీ, యాక్షన్‌ కన్‌స్ట్రక‌్షన్‌ ఎక్విప్‌మెంట్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అడోర్‌ వెల్డింగ్‌, అడ్వాన్డ్స్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌, అగ్రీటెక్‌ ఇండియా, ఆగ్రోఫోస్‌ ఇండియాలు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో 5 షేర్లు మాత్రమే 52 వారాల గరిష్టానికి చేరాయి. బఫ్నా ఫార్మాసూటికల్స్‌, ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఐపీసీఏ ల్యాబొరేటరీస్‌, రుచీసోయా ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 11:40 గంటల ప్రాంతంలో నిఫ్టీ 977.25 పాయింట్లు పతనమై 7,768.20 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.సెన్సెక్స్‌ 3492.97 పాయింట్లు పతనమై 26,422.99 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

థైరోకేర్‌, లాల్ పాథ్‌ లేబ్స్‌ జూమ్‌

Monday 23rd March 2020

లాభాల్లో .. థైరోకేర్‌ టెక్నాలజీస్‌ డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లేబ్స్‌ దేశీయంగా కోవిడ్‌-19 ధృవీకరణ విషయంలో కొన్ని ప్రయివేట్‌ రంగ లేబొరేటరీలకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు వెలువడిన వార్తలు లిస్టెడ్‌ కంపెనీలకు జోష్‌నిచ్చాయి. దీంతో 12 శాతం కుప్పకూలిన మార్కెట్లలోనూ థైరోకేర్‌ టెక్నాలజీస్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లేబ్స్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం విశేషం. కరోనా వైరస్‌ను నిర్ధారించే రక్త పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొన్ని ల్యాబ్స్‌ను అనుమతించినట్లు తెలుస్తోంది. రియల్‌ టైమ్‌

ఆగని పతనం ..!

Monday 23rd March 2020

మార్కెట్లో కొనసాగుతున్న అమ్మకాలు  సుమారు 45 నిమిషాల​ట్రేడింగ్‌ నిలిపివేత తదుపరి ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మళ్లీ భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం గం.10.42ని.ల వద్ద తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో మార్కెట్లలో అదే అమ్మకాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ మునుపటి ముగింపు (29915.96)తో పోలిస్తే 3,414.60 పాయింట్లు (11.41 శాతం) నష్టపోవడంతో 26501.36 వద్ద,  నిఫ్టీ గత ముగింపు(8745.45)తో 968.15 పాయింట్ల(దాదాపు 11శాతం)ను కోల్పోయి 7778.00 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.   కరోనా భయాలు స్టాక్‌

Most from this category