STOCKS

News


52 వారాల గరిష్టానికి  58 షేర్లు

Tuesday 11th February 2020
Markets_main1581405025.png-31689


 మంగళవారం 52 వారాల గరిష్టానికి 58 షేర్లు పెరిగాయి. వాటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌, ఏజీస్‌ నెట్‌వర్క్స్‌, అజంతా ఫార్మా, అపోలో పైప్స్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారత్‌ రసాయిన్‌, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, దివీస్‌ ల్యాబొరేటరీస్‌,  ఎసాబ్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, గెలాక్సీ సర్‌ఫ్యాక్టాన్స్‌, జీఎంఎం ఫడ్‌లర్‌, హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌, హెచ్‌ఎల్‌వీలు ఉన్నాయి.

52 వారాల కనిష్టానికి పడిపోయిన షేర్లు
59 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో అడ్రోయిట్‌ ఇన్‌ఫోటెక్‌, ఆగ్రో ఫోస్‌ ఇండియా, బాట్రానిక్స్‌ ఇండియా,బిర్లా టైర్స్‌, బ్లూబ్లెండ్‌(ఐ), సెలస్టీయల్‌బయోల్యాబ్స్‌, డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌(ఇంటర్నేషనల్‌), ఏసన్‌ రేరోల్‌, ఎమ్‌కో, ఎఫ్‌సీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌, గాయత్రీ ప్రాజెక్ట్స్, జీబీ గ్లోబల్‌, జీహెచ్‌సీఎల్‌, గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌ సర్వీసెస్‌, హిమత్‌సింగ్‌కా సూడ్‌, ఐఎఫ్‌సీఐ, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండో రామా సింథటిక్స్‌, ఇండ్‌-స్విఫ్ట్‌లు ఉన్నాయి. కాగా మధ్యహ్నం 12:45 గంటల ప్రాంతంలో సెనెక్స్‌  293.98 పాయింట్లు లాభపడి 41,273.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 93.60 పాయింట్లు పెరిగి 12,125.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే..!

Tuesday 11th February 2020

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం భారీ లాభంతో మెదలైంది. చైనాలో కరోనా వైరస్‌ వ్యాధితో మృతుల సంఖ్య రోజురోజూకూ పెరుగుతున్నప్పటికీ.., ఈ దేశంలో సోమవారం కొన్ని కంపెనీలు పునఃప్రారంభం కావడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కొంత ఊరటను కలిగించింది. గతంలో సంభవించిన సార్స్‌ అంటువ్యాధి కంటే ఈ కరోనా వైరస్‌ వ్యాధితోనే ఎ‍క్కువ మంది మృత్యువాత పడ్డారు. చైనా అధికారిక గణాంకాల

రెండు వారాలకు స్టాక్‌ రికమండేషన్స్‌

Tuesday 11th February 2020

జాబితాలో టాటా మోటార్స్‌, బయోకాన్‌ అరబిందో ఫార్మా, ఆల్కెమ్‌ లేబ్‌, టైటన్‌ రీసెర్చ్‌, బ్రోకింగ్‌ సంస్థల సిఫారసులు బడ్జెట్‌, కరోనా వైరస్‌ నేపథ్యంలో వెనకడుగు వేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరం‍దుకున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లు జంప్‌చేయడం ద్వారా తిరిగి 41,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ పరిస్థితుల్లో రానున్న రెండు వారాలలో రిటర్నులు అందించగల కొన్ని స్టాక్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, కొటక్‌ సెక్యూరిటీస్‌ తదితర రీసెర్చ్‌, బ్రోకింగ్‌ సంస్థల నిపుణులు సిఫారసు

Most from this category