News


52 వారాల గరిష్టానికి 52 షేర్లు

Thursday 6th February 2020
Markets_main1580978848.png-31565


గురువారం స్టాక్‌మార్కెట్‌లో 52 వారాల గరిష్టానికి 52 షేర్లు ర్యాలీ చేశాయి. 52 వారాల గరిష్టానికి చేరిన షేర్లలో అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఏజీసీ నెట్‌వర్క్‌, అజంతా ఫార్మా, అల్కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, అర్మాన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, అతుల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, చోళమండలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, డాబర్‌ ఇండియా, దివీస్‌ లేబొరేటరీస్‌, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌, ఎడిల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌, హింద్‌ రెక్టిఫైర్స్‌, ఇంద్ర ప్రస్థ గ్యాస్‌లు ఉన్నాయి.

52 వారాల కనిష్టానికి 55 షేర్లు
52 వారాల కనిష్టానికి 55 షేర్లు పతనమయ్యాయి. కనిష్టానికి చేరిన షేర్లలో ఆగ్రో ఫోస్‌ ఇండియా, అంకిత్‌ మెటల్‌ అండ్‌ పవర్‌, బాట్రానిక్స్‌ ఇండియా, కాస్టెక్‌ టెక్నాలజీస్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌, కంట్రీ కాండ్స్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏసన్‌ రేరోల్‌, ఎఫ్‌సీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌, గాయత్రీ ప్రాజెక్ట్స్, గుజరాత్‌ లీస్‌ ఫైనాన్సింగ్‌, గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌ సర్వీసెస్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ర్టక్షన్‌, ఐవీపీ, జమూ​‍్మ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌, జైన్‌ స్టూడియోస్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. కాగా మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 148.94 పాయింట్లు పెరిగి 41285.77 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

అజంతా ఫార్మా- శ్రీరామ్‌ సిటీ.. భలే జోరు

Thursday 6th February 2020

8 శాతం జంప్‌చేసిన అజంతా ఫార్మా శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు బయ్‌ రేటింగ్‌ విదేశీ ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 117 పాయింట్లు పెరిగి 41,260కు చేరగా.. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 12,121 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ ర్యాలీ బాటలో సాగుతోంది.

ఆర్‌బీఐ ఎఫెక్ట్‌: బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం జంప్‌

Thursday 6th February 2020

అందరూ ఊహించనట్లుగానే కీలక వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథ పాలసీకే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడంతో గురువారం మిడ్‌సెషన్‌ అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు అనుహ్య మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌  470పాయింట్లు(1.51శాతం) లాభపడింది. నేడు ఆర్‌బీ పాలసీ ప్రకటన నిర్ణయం వెలువడునున్న నేపథ్యంలో మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్తబ్దుగా ట్రేడ్‌ అయ్యాయి. వడ్డీరేట్లపై

Most from this category