News


12,000పైన నిఫ్టీ ప్రారంభం

Thursday 7th November 2019
Markets_main1573099153.png-29408

గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను, ట్రేడర్లను ఊరిస్తున్న 12,000 పాయింట్ల స్థాయిని గురువారం ప్రారంభంలో నిఫ్టీ అందుకున్నది. ఈ సూచి ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాలకే 49 పాయింట్లు జంప్‌చేసి 12,015 పాయింట్ల వద్దకు చేరింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 180 పాయింట్ల లాభంతో మరో కొత్త రికార్డుస్థాయి 40,655 పాయింట్ల వద్దకు చేరింది. 



You may be interested

గత గరిష్ఠాన్ని దాటితే 12300కు నిఫ్టీ!

Thursday 7th November 2019

అనలిస్టుల అంచనాలు దేశీయ మార్కెట్లు బుధవారం అత్యంత వేగవంతమైన, బలమైన ఇంట్రాడే రికవరీ చూసాయి. దీంతో నిఫ్టీ మరోమారు 12వేల పాయింట్ల స్థాయిని తాకింది. చార్టుల్లో నిఫ్టీ బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. కొద్ది రోజులుగా నిఫ్టీ 11700 పాయింట్ల పైనే క్లోజవడం బుల్లిష్‌ అంశం. నిఫ్టీలో బుల్స్‌ పట్టు కొనసాగుతుందని నిపుణుల అంచనా. ఈ జోరులో నిఫ్టీ మరోమారు గత గరిష్ఠం 12103 పాయింట్లను తాకవచ్చని భావిస్తున్నారు. ఆ స్థాయిల వద్ద

యస్ బ్యాంక్‌కు డౌన్‌గ్రేడ్ గండం!!

Thursday 7th November 2019

ముంబై: మొండిపద్దులు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌కు రేటింగ్‌పరమైన ముప్పు కూడా పొంచి ఉంది. బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తాజాగా హెచ్చరించింది. రెండో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు ఆశావహంగా లేకపోవడం, కేవలం 1.2 బిలియన్ డాలర్ల నిధులే సమీకరించనుండటం వంటి అంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ రేటింగ్‌ను సమీక్ష జరుపుతున్నామని,

Most from this category