News


మారుతి జోరు..

Tuesday 20th August 2019
Markets_main1566286840.png-27894

ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు అనుగుణంగా ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉండడంతో ఆటో సెక్టార్‌లో కంపెనీ అయిన మారుతి సుజుకి ఇండియా మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్‌ అమ్మకాల ఒత్తిడితో క్షీణిస్తుండగా మారుతి సుజుకీ మాత్రం లాభల్లో ఉన్న నిఫ్టీ50 షేర్లలో ముందుంది. ఈ షేరు మధ్యాహ్నాం 1.00 సమయానికి 2.55 శాతం లాభపడి రూ. 6,135.00 వద్ద ట్రేడవుతోంది. ఈ సెషన్‌లో రూ. 5,982.55 వద్ద ప్రారంభమైన ఈ షేరు మంగళవారం ఇంట్రాడేలో రూ. 5,959.00 కనిష్ఠాన్ని, రూ. 6,144.40 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 



You may be interested

ఫారిన్‌ ప్రమోటర్‌ ఎగ్జిట్‌: మహానగర్‌ గ్యాస్‌ 10 శాతం ర్యాలీ

Tuesday 20th August 2019

విదేశీ ప్రమోటర్‌ కంపెనీలో పూర్తిగా వాటాను విక్రయించి నిష్క్రమించడంతో మహానగర్‌ గ్యాస్‌ షేర్లు మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 11శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో కంపెఈ షేర్లు రూ.834.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. విదేశీ ప్రమోటర్‌ బ్రిటీష్‌ గ్యాస్‌ ఏషియా హోల్టింగ్‌ పీటీ లిమిటెడ్‌.. మహానగర్‌ గ్యాస్‌లో తనకు ఉన్న మొత్తం 10శాతం వాటాకు సమానమైన 99లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.780 చొప్పున బ్లాక్‌ డీల్‌

ఇండెక్స్‌ చూడొద్దు..మంచి షేర్లను అన్వేషించాలి

Tuesday 20th August 2019

ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్‌ ఎటువెలుతుందో అంచనా వేయడం కంటే నిర్దిష్ట స్టాక్స్‌లలో అవకాశాలను పరిశీలించడం మంచిదని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెమాంగ్‌ జానీ ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ప్రభుత్వం చేతుల్లో మార్కెట్‌ ప్రదర్శన.. మందగమనాన్ని ఎదుర్కొంటున్న రంగాలకు ఉద్దీపనలను అందించడంతో పాటు పన్నులు, సర్‌చార్జీల నుంచి కొంత ఉపశమననాన్ని కలిగించేంత వరకు దేశియ మార్కెట్‌ అద్వాన్న ప్రదర్శననే చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో

Most from this category