News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్ల జోరు

Friday 1st November 2019
Markets_main1572585482.png-29281

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు గురువారం సెషన్‌లో సానుకూలంగా కదులుతున్నాయి. ఫలితంగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 10.40 సమయానికి 1.80 శాతం లాభపడి 2,551.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌ 6.36 శాతం, బ్యాంక్‌ ఇండియా 3.37 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.78 శాతం, పీఎన్‌బీ(పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌) 2.75 శాతం,  ఓరియంటల్‌ బ్యాంక్‌ 2.47 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 2.44 శాతం, కెనరా బ్యాంక్‌ 2.16 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 2.04 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 1.24 శాతం, ఎస్‌బీఐ 0.26 శాతం లాభపడి ట్రేడవుతుండగా,  సిండికేట్‌ బ్యాంక్‌ 0.33 శాతం నష్టపోయి ట్రేడవుతుంది. జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ ఎటువంటి మార్పులేకుండా ఉంది. 



You may be interested

5వారాల గరిష్టం వద్ద పసిడి

Friday 1st November 2019

డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత, ఈక్విటీ మార్కెట్ల పతనంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 5వారాల గరిష్టానికి చేరకుంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో డిసెంబర్‌ కాంటాక్టు ఔన్స్‌ పసిడి ధర 1,515.50 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికాతో దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలపై చైనా అధికారులు సందేహాం వ్యక్తం చేస్తున్నట్లు వార్త కథనాలు వెల్లడికావడంతో నిన్నరాత్రి అక్కడి ఈక్విటీ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే ఆరు ప్రధాన

ఫలితాల ఎఫెక్ట్‌: ఐఓసీ 3 శాతం డౌన్‌!

Friday 1st November 2019

ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సెప్టెంబర్‌ త్రైమాసిక పలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి. కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 83 శాతం తగ్గి రూ. 564 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 3,247 కోట్లుగా ఉండడం గమనార్హం. ఫలితాలు బాగలేకపోవడంతో కంపెనీ షేరు విలువ శుక్రవారం సెషన్లో ఉదయం 10.14 సమయానికి 3.75 శాతం నష్టపోయి

Most from this category