News


లాభాల్లో ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు..

Thursday 8th August 2019
Markets_main1565241604.png-27625

ఆర్‌బీఐ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించడంతో గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.34 సమయానికి, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.35 శాతం పెరిగి 2,592.85 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) 2.65 శాతం, బ్యాంక్‌ ఇండియా 2.32 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.15 శాతం, కెనరా బ్యాంక్‌ 1.44 శాతం, ఎస్‌బీఐ 1.03 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 0.82 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 0.78 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 0.31 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 0.25 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 0.15 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 0.08 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఇండియన్‌ బ్యాంక్‌ మాత్రం 0.33 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.      
 



You may be interested

ఇకపై రోజంతా నెఫ్ట్ సేవలు ..

Thursday 8th August 2019

డిసెంబర్‌ నుంచి అమల్లోకి ముంబై: ఆన్‌లైన్‌ నగదు బదిలీ లావాదేవీలకు సంబంధించిన నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్‌) విధానాన్ని ఇకపై ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి దీన్ని అమల్లోకి తేనున్నట్లు వెల్లడించింది. దేశీయంగా రిటైల్ చెల్లింపుల వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని పేమెంట్ సిస్టమ్ విజన్ 2021 పత్రంలో ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా

ఆర్‌బీఐ పాలసీపై నిపుణుల స్పందన

Thursday 8th August 2019

రేట్ల తగ్గింపు వృద్ధికి తోడ్పాటు ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం అసాధారణమైనదని బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపే కొనసాగిస్తూ, వృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. అయితే, ఇది మాత్రమే చాలదని, వినియోగాన్ని, పెట్టుబడులను పెంచేందుకు మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.  రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లను తగ్గించడం అసాధారణమే. మార్కెట్లు ఊహించని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో మానిటరీ

Most from this category