ఫార్మా డౌన్
By Sakshi

నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఉదయం 11.29 సమయానికి 1.66 శాతం నష్టపోయి 7,855.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో అరబిందో ఫార్మా 2.76 శాతం, డా. రెడ్డీస్ 2.06 శాతం, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లి. 1.95 శాతం, సిప్లా 1.62 శాతం కాడియల్ హెల్త్ కేర్ 1.60 శాతం, లుపిన్ 1.50 శాతం, బయోకాన్ లి. 1.48 శాతం, దివిస్ ల్యాబ్ 1.33 శాతం, సన్ ఫార్మా 1.18 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కానీ గ్లెన్‌మార్క్ మాత్రం 0.36 శాతం లాభపడి ట్రేడవుతోంది.
You may be interested
నెమ్మదించిన కీలక ఎనిమిది రంగాలు
Thursday 1st August 2019జూన్ మౌలిక రంగం వృద్ధి కేవలం 0.2 శాతం ఆయిల్, సిమెంట్ ఉత్పత్తి పేలవ పనితీరు న్యూఢిల్లీ: మౌలిక విభాగంగా పేర్కొనే ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ పనితీరు జూన్‌లో పేలవంగా ఉంది. వృద్ధి రేటు (2018 జూన్ ఉత్పత్తితో పోల్చి) కేవలం 0.2 శాతంగా నమోదయ్యింది. చమురు, సిమెంట్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారడం దీనికి ప్రధాన కారణం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వెయిటేజ్
కరుగుతున్న మెటల్ షేర్లు..
Thursday 1st August 2019వడ్డీ రేట్ల కొత కొనసాగదని ఫెడ్ స్పష్టం చేయడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఉదయం 11.05 సమయానికి 2.70 శాతం నష్టపోయి 2,518.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జిందాల్ స్టీల్ 4.55 శాతం, వేదాంత లి. 4.54 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్ లి. 3.78 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్ 3.26, సెయిల్ 2.46 శాతం, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్