News


మెటల్‌ షేర్ల ర్యాలీ..టాటా స్టీల్‌ 9 శాతం అప్‌

Friday 20th September 2019
Markets_main1568964775.png-28456

దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తగ్గించడంతో మార్కెట్‌ శుక్రవారం ట్రేడింగ్‌లో అమాంతం పెరిగాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 12.54 సమయానికి 5.25 శాతం లాభపడి 2,487.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో టాటా స్టీల్‌ 9.14 శాతం, జిందాల్‌ స్టీల్‌ 8.67 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 7.32 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 6.96 శాతం, వేదాంత 6.57 శాతం, సెయిల్‌ 5.97 శాతం, హిందుస్థాన్‌  కాపర్‌ 5.66     శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 5.31 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 5.06 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 3.38 శాతం, మొయిల్‌ 2.98 శాతం, కోల్‌ ఇండియా 2.38 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 2.13     శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ (హిసార్‌) 1.79 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 1.07 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి.You may be interested

గంటలో రూ.5లక్షల కోట్లు..!

Friday 20th September 2019

దేశీయ కంపెనీలపై కార్పోరేట్‌ పన్ను తగ్గించడంతో గురువారం సూచీలు లాభాల మోత మోగించాయి. నిఫ్టీ సూచీ పదేళ్లలో అతిపెద్ద ర్యాలీ చేసింది. సెన్సెక్స్‌ 1956 పాయింట్లు ఎగిసింది. అన్నిరంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువత్తడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక గంటలో రూ.రూ.5లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే  బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ గురువారం మార్కెట్‌ ముగిసే సరికి రూ.138.54లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి

వువ్వెత్తున పెరిగిన హెవీవెయిట్స్‌

Friday 20th September 2019

మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వంలో అధిక వెయిటేజీ కలిగిన షేర్ల భారీ ర్యాలీ ఇండెక్స్‌లను పరుగులు పెట్టిస్తుంది. నిఫ్టీ -50 ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్‌, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్పోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌అండ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ(శాతాల్లో...) షేరు పేరు పెరిగిన శాతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 8.50 శాతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6.66 శాతం హెచ్‌డీఎఫ్‌సీ 3.82 శాతం ఇన్పోసిస్‌ 1 శాతం ఐసీఐసీఐ బ్యాంక్‌ 8.74

Most from this category