News


పాజిటివ్‌గా మెటల్‌ షేర్లు..ఎన్‌ఎండీసీ 4% అప్‌

Wednesday 9th October 2019
Markets_main1570610660.png-28785

దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. కొనుగోళ్ల మద్ధతు లభించడంతో మధ్యాహ్నాం 1.58 సమయానికినిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.67 శాతం లాభపడి 2,307.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 4.86 శాతం, జిందాల్‌ స్టీల్‌ 3.70 శాతం, వేదాంత 2.28 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 2.08 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 2.07 శాతం,  హిందల్కో ఇండస్ట్రీస్‌ 1.95 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 1.73 శాతం, టాటా స్టీల్‌ 1.66 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 1.01 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 0.66 శాతం, కోల్‌ ఇండియా 0.49 శాతం,  సెయిల్‌ 0.16 శాతం లాభపడి ట్రేడవుతుండగా,  హిందుస్థాన్‌  కాపర్‌ 8.53 శాతం, రత్నమని మెటల్స్‌ అండ్‌ టూబ్స్‌ 1.16 శాతం,  మొయిల్‌ 0.04 శాతం మాత్రం నష్టపోయి ట్రేడవుతున్నాయి. 
   మధ్యాహ్నాం 1.58 సమయానికి  నిఫ్టీ 50 122.85 పాయింట్లు లాభపడి 11,249.25 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 438.38 పాయింట్లు లాభపడి 37,970.36 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 



You may be interested

వచ్చే ఏడాదికి నిఫ్టీ@13400!

Wednesday 9th October 2019

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా ప్రస్తుతం నిఫ్టీ పైకి పెరగడానికి ఆపసోపాలు పడుతున్నా, త్వరలో తిరిగి వేగం పుంజుకుంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. సంవత్సర కాలానికి నిఫ్టీ టార్గెట్‌ను 13400 పాయింట్లుగా నిర్ణయించింది. అంటే ఇప్పుడున్న స్థాయిల నుంచి దాదాపు 20 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. దేశీయ డిమాండ్‌ రికవరీ వచ్చినకొద్దీ నాణ్యమైన కంపెనీల స్టాకులు జోరు చూపుతాయని తెలిపింది. సంవత్సర కాలానికి బంధన్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, సీమెన్స్‌,

బ్యాంక్‌ నిఫ్టీ 550 పాయింట్లు అప్‌!

Wednesday 9th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా కదులుతున్నాయి. ప్రవేట్‌ బ్యాంక్‌ షేర్లలో కొనుగోలు పెరగడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ లాభాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 12.42 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 552.85 పాయింట్లు లాభపడి 28,320.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.07 శాతం లాభపడి రూ. 1,211.50  వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.57 శాతం లాభపడి రూ. 426.80 వద్ద

Most from this category