News


మెటల్‌ షేర్ల మెరుపులు

Friday 12th July 2019
Markets_main1562917885.png-27016

ట్రేడవార్‌ భయాలు తగ్గడంతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వు బ్యాంక్‌ వడ్డి రేట్లను తగ్గించనుందనే వార్తల నేపథ్యంలో దేశియ మెటల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.68  శాతం లాభపడి 2,852.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మెటల్‌ ఇండెక్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 4.67 శాతం, టాటా స్టీల్‌ 3.07 శాతం, వేదాంత లి. 2.63 శాతం, సెయిల్‌ 2.46 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 2.14 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 1.92 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ 1.34 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 1.28 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 0.99 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ లి.0.64 శాతం, వెల్సపన్‌ కార్ప 0.29 శాతం, హిందుస్థాన్‌ కాపర్‌ 0.26 శాతం, కోల్‌ ఇండియా 0.51 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. కాగా  ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 0.37 శాతం, మొయిల్‌ లి. 0.88 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. You may be interested

టీసీఎస్‌ కన్నా మంచి ఫలితాలను ఇన్ఫీ సాధిస్తుందా?

Friday 12th July 2019

మార్కెట్‌ అంచనాలను మిస్‌ చేస్తూ టీసీఎస్‌ ప్రథమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రెవెన్యూ, మార్జిన్ల పరంగా టీసీఎస్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టి శుక్రవారం ఫలితాలు ప్రకటించనున్న ఇన్ఫోసిస్‌పై నెలకొంది. టీసీఎస్‌ ఫలితాలను ఇన్ఫీ దాటగలదా? లేదా? అని అంతా ఆసక్తిగా ఉన్నారు. అయితే టీసీఎస్‌ తరహాలో ఇన్ఫీ సైతం ఎబిటా విషయంలో దెబ్బతినవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేతన వ్యయాలు పెరగడం, రూపీ బలపడడం, కొత్త పెట్టుబడులు.. ఎబిటాపై

స్వల్ప నష్టాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 12th July 2019

స్తబ్ధుగా సాగుతున్న మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్పంగా నష్టపోయింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల పతనం ఇందుకు కారణమైంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లుకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,789.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తదుపరి అరశాతం క్షీణించి 164 పాయింట్లు క్షీణించి 30548.30 స్థాయి వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 12:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,716.55)తో పోలిస్తే ఇండెక్స్‌ 30632

Most from this category