News


లాభల్లో ఎఫ్‌ఎంసీజీ..3% పెరిగిన బ్రిటానియా

Thursday 22nd August 2019
Markets_main1566459181.png-27947

వివిధ రంగాలకు చెందిన స్టాకులలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గురువారం దేశియ మార్కెట్‌ నష్టాల్లో ట్రేడవుతుంది. కాగా ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) షేర్లలో కొనుగొలు పెరగడంతో, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ మధ్యాహ్నాం 12.43 సమయానికి 0.75 శాతం పెరిగి 28,612.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  హెవి వెయిట్‌ షేర్లయిన బ్రిటానియా ఇండస్ట్రీస్‌ 3.46 శాతం లాభపడి రూ. 2,393.50 వద్ద, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 1.60 శాతం పెరిగి రూ. 1,850.45 వద్ద, గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ 1.52 శాతం పెరిగి రూ. 8,000.00 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో మిగిలిన షేర్లయిన యూబీఎల్‌(యూనిటెడ్‌ బెవరీస్‌) 1.24 శాతం, జుబిలియంట్‌ పుడ్‌ వర్క్స్‌ 1.06 శాతం, ఐటీసీ 0.97 శాతం, యూనిటెడ్‌ స్పిరిట్స్‌(మెక్‌డోవల్‌-ఎన్‌) 0.79 శాతం, డాబర్‌ ఇండియా 0.23 శాతం, టాటా గ్లోబల్‌ 0.21 శాతం లాభపడి ట్రేడవుతుండగా, గ్రోద్రేజి ఇండస్ట్రీస్‌ 2.39 శాతం, గ్రోద్రేజి కన్జూమర్‌ ప్రోడెక్ట్స్‌ 0.92 శాతం, మారికో 0.74 శాతం, కోల్గేట్‌ పాల్‌మోలివ్‌(ఇండియా) 0.66 శాతం, ఇమామి 0. 61 శాతం, ప్రొక్టర్ అండ్‌ గ్యాంబుల్ హైజీన్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ 0.85 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. 



You may be interested

ఎన్‌ఎండీసీ 5శాతం డౌన్‌..!

Thursday 22nd August 2019

ఎన్‌ఎండీసీ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.89.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దొనమలై మైనింగ్‌ లీజ్‌ పొడిగింపును రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జాతీయ మైన్స్‌ ట్రిబ్యూనల్‌ స్టే విదించిప్పటి షేర్లు పతనం కొనసాగుతోంది. నేడు మిడ్‌సెషన్‌ సమయానికి ఈ కంపెనీ షేర్లు 5శాతానికి పైగా క్షీణించి రూ.81.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇది షేరు

రియల్టీ ఒబేరాయ్‌ షేర్లకు ‘‘ఐటీ’’ షాక్‌..!

Thursday 22nd August 2019

రియల్టీ రంగలోని ఒబేరాయ్‌ రియల్టీ షేర్లు గురువారం ట్రేడింగ్లో 6శాతం పతనమయ్యాయి. ఆదాయం పన్ను శాఖ అధికారులు సోదాలు చేసినట్లు కంపెనీ తెలపడటం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.504.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆదాయ పన్ను శాఖ ఆగస్ట్‌ 20 నుంచి కంపెనీ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్యకలాపాలను నిలిపివేసినట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కంపెనీలో ఇంకా సోదాలు

Most from this category