News


బ్యాంక్‌ నిఫ్టీ 550 పాయింట్లు అప్‌!

Wednesday 9th October 2019
Markets_main1570605597.png-28784

దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా కదులుతున్నాయి. ప్రవేట్‌ బ్యాంక్‌ షేర్లలో కొనుగోలు పెరగడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ లాభాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 12.42 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 552.85 పాయింట్లు లాభపడి 28,320.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.07 శాతం లాభపడి రూ. 1,211.50  వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.57 శాతం లాభపడి రూ. 426.80 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.80 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 2.45 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 2.41 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.12 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 1.40 శాతం,  ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1.20 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.82 శాతం,  యాక్సిస్‌ బ్యాంక్‌ 0.48 శాతం లాభపడి ట్రేడవుతుండగా, యస్‌ బ్యాంక్‌ 5.81     శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 2.08 శాతం మాత్రం నష్టపోయి ట్రేడవుతున్నాయి.



You may be interested

పాజిటివ్‌గా మెటల్‌ షేర్లు..ఎన్‌ఎండీసీ 4% అప్‌

Wednesday 9th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. కొనుగోళ్ల మద్ధతు లభించడంతో మధ్యాహ్నాం 1.58 సమయానికినిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.67 శాతం లాభపడి 2,307.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 4.86 శాతం, జిందాల్‌ స్టీల్‌ 3.70 శాతం, వేదాంత 2.28 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 2.08 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 2.07 శాతం,  హిందల్కో ఇండస్ట్రీస్‌ 1.95 శాతం,

విషమ పరీక్ష దశలో నిఫ్టీ!

Wednesday 9th October 2019

దేశీయ మార్కెట్లు ప్రస్తుతం అత్యంత కీలక పరీక్షా దశలో ఉన్నాయని ప్రముఖ మార్కెట్‌ అనలిస్టు కునాల్‌ బోత్రా అభిప్రాయపడ్డారు. మార్కెట్లన్నీ ట్రెండ్‌ ఆధారంగా నడుస్తుంటాయని, ప్రతి ట్రెండ్‌కు ప్రత్యేకత ఉంటుందని, ప్రతి ట్రెండ్‌లో కొత్త ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వస్తుంటారని చెప్పారు. ట్రెండ్‌ ఏదైనా సెంటిమెంట్‌ ఆధారంగానే కొనసాగుతుందని, కానీ ప్రతి ట్రెండ్‌కు ఒక ప్రత్యేక ప్రవర్తనా విధానం ఉంటుందని తెలిపారు. ఇలాంటి ప్రత్యేక ప్రవర్తనా విధానాన్ని టెక్నికల్‌ ఇండికేటర్ల ఆధారంగా

Most from this category