News


బ్యాంక్‌ నిఫ్టీ 700 పాయింట్లు క్రాష్‌

Monday 5th August 2019
Markets_main1564981380.png-27534

 నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.23 సమయానికి 705.25 పాయింట్లు నష్టపోయి 27499.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులయిన  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 4.07 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.72 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 2.88 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.29 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కాగా ప్రవేట్‌ రంగ బ్యాంకులయిన యెస్‌ బ్యాంక్‌ 6.57 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లి. 3.34 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.86 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.55 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 2.24 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లి. 2.18 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.73 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 0.71 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. 
 



You may be interested

సంవత్సరాల కనిష్ఠానికి టాటా మోటర్స్‌

Monday 5th August 2019

టాటా మోటర్స్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. ఆటో సెక్టార్‌లో మందగమనంతో పాటు దేశియంగా డిమాండ్‌ తగ్గడంతో ఈ కంపెనీ షేరు గత కొన్ని​ సెషన్ల నుంచి నష్టాల్లోనే ట్రేడవుతోంది. ఈ స్టాకు సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.56 సమయానికి 5.32 శాతం నష్టపోయి, రూ. 123.75  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ.130.70 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం 128.20 వద్ద ప్రారంభమైంది. కొద్ది

భగ్గుమన్న బంగారం

Monday 5th August 2019

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి భారీ పతనంతో సోమవారం బంగారం ధరలు భగ్గమన్నాయి. నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల  బంగారం ధర రూ.600 ఎగసి రూ.36,990ల రికార్డుస్థాయిని అందుకుంది. ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలతో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 3నెలల కనిష్టానికి పతనమైంది. బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే రూపాయి  బలహీనపడటంతో బంగారం ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీ సైతం దేశీయ

Most from this category