News


బ్యాంక్‌ షేర్ల ర్యాలీ..ఐసీఐసీఐ బ్యాంక్‌ 3 శాతం అప్‌

Thursday 26th September 2019
Markets_main1569473739.png-28560

నేటితో (సెప్టెంబర్‌ 26, గురువారం) మార్కెట్‌లో సెప్టెంబర్‌ ప్యూచర్‌ అండ్‌ ఆప్సన్స్‌ కాంట్రాక్ట్‌ ముగియనుండడంతో మార్కెట్‌ పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఉదయం 10.09 సమయానికి నిఫ్టీ 105.30 పాయింట్లు లాభపడి 11,545.50 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 329.31 పాయింట్లు లాభపడి 38,923.44 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ లాభాలకు కారణమవుతున్న నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 499.50 పాయింట్లు లాభపడి 30047.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీవెయిట్‌ షేర్లయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.14 శాతం లాభపడి రూ. 447.85 వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.06 శాతం లాభపడి రూ. 1252.80 వద్ద, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.89 శాతం లాభపడి రూ.1532.35 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.51 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 2.29 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 2.21 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.58 శాతం,  ఫెడరల్‌ బ్యాంక్‌ 1.41 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1.40 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.07 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.06 శాతం, లాభపడి ట్రేడవుతుండగా, రుణాల ఊబిలో చిక్కుకొని సతమతమవుతున్న యెస్‌ బ్యాంక్‌ మాత్రం 2.51 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. 
 



You may be interested

ఎగిసి పడిన పసిడి..!

Thursday 26th September 2019

ప్రపంచమార్కెట్లో నిన్న రాత్రి ట్రేడింగ్‌ సెషన్‌లో పసిడి ధర భారీగా ఎగసి అంతే స్థాయిలో పతనమైంది. ఉదయం అమెరికా చైనా వాణిజ్య ఒప్పందాలపై సందిగ్ధతతో పాటు అమెరికాలో తలెత్తిన రాజకీయ వివాదంతో పసిడి ధర  ఒకదశలో 1,542.55 డాలర్ల వద్ద గరిష్టస్థాయి అందుకుంది. అయితే రాత్రి చైనాతో వాణిజ్య ఒప్పందంపై సానుకూల వ్యాఖ్యలు, డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ చేయడంతో పసిడి ఉదయం ఆర్జించిన లాభాలన్ని తుడిచిపెట్టుకు పోయాయి. రాత్రి చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని

9 శాతం వృద్ధి సవాలే: నీతి ఆయోగ్‌

Thursday 26th September 2019

ఇంధన రంగానిదే కీలకమన్న సీఈఓ అమితాబ్‌ కాంత్‌ న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8 నుంచి 9 శాతం సాధించడం కేంద్రం ముందు ఉన్న ఒక సవాలని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. వృద్ధి సాధన, అదే స్థాయిలో దానిని నిలబెట్టుకోవడం కీలకమని అన్నారు. ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన ఆర్థికాభివృద్ధి రేటును తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కాంత్‌ తాజా

Most from this category