News


లాభాల్లో ఆటో షేర్లు..ఐషర్‌మోటర్స్‌ 4% అప్‌

Tuesday 15th October 2019
Markets_main1571121039.png-28893

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఉదయం 11.52 సమయానికి 1.98 శాతం లాభపడి 7,669.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన  మారుతి సుజుకీ 2.60 శాతం లాభపడి రూ. 6,998.25 వద్ద, హీరో మోటర్‌ కార్ప్‌ 3.14 శాతం లాభపడి రూ. 2,691.00 వద్ద,  ఐషర్‌ మోటర్స్‌ 4.40     శాతం లాభపడి రూ. 19,135.10 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన బోష్‌ లి. 3.61 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 2.35 శాతం, అశోక్‌ లేలాండ్‌ 2.07 శాతం, మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం) 1.90 శాతం, బజాజ్‌ ఆటో 1.60 శాతం, అపోలో టైర్స్‌ 1.41 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 1.14 శాతం, మదర్‌ సుమీ 1.11 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 0.74 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 0.33 శాతం లాభపడి ట్రేడవుతుండగా,  టాటా మోటర్స్‌ 1.84 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 0.02 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.  You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 15th October 2019

అమెరికా - చైనా వాణిజ్య చర్చల చుట్టూ నెలకొన్న ఆశావాదం క్షీణించడంతో మంగళవారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ ఎలా బయటకు వెళుతుందో(బ్రెగ్జిట్‌) నిర్ణయించే కీలకమైన ఫలితం కోసం  ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు పెరిగి 1,499 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల అమెరికా - చైనాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం అమలుపై

రిస్కీ పెట్టుబడులకు ఇదే సరైన సమయం!

Tuesday 15th October 2019

కొంత ఆలస్యమైనా బుల్‌రన్‌ తప్పదు ప్రముఖ ఇన్వెస్టర్‌ మధు కేలా దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌మార్కెట్‌ మరలా ఆరంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రముఖ అనలిస్టు మధు కేలా చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయి బుల్‌దశకు కొంత సమయం పడుతుందని, కానీ రాబోయే బుల్‌మార్కెట్లో లాభార్జన చేయాలంటే పెట్టుబడులకు ఇప్పుడే మంచి తరుణమని సూచిస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా తాను కూడా రక్షణాత్మకంగానే వ్యవహరిస్తున్నానన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన స్టాకుల్లో ఎంటర్‌ కావచ్చని, ధైర్యే సాహసే లక్ష్మి

Most from this category