News


ఆటో ఇండెక్స్‌ నష్టాల్లో..

Thursday 18th July 2019
Markets_main1563434888.png-27156

అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడంతో ఆ ప్రభావం దేశి ఈక్విటీ మార్కెట్లపై పడింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో 1.67 శాతం నష్టపోయి 7,520.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో భారత్‌ ఫోర్జ్‌ 4.92 శాతం, టాటా మోటర్స్‌ 3.19 శాతం, అశోక్‌ లేలాండ్‌ 2.87 శాతం, మదర్‌ సుమీ 2.24 శాతం, మారుతి 2.15 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 1.67 శాతం, అపోలో టైర్స్‌ 1.60 శాతం, బోచ్‌ లి.1.15 శాతం, బజాజ్‌ ఆటో 1.11శాతం, ఎం అండ్‌ ఎం 0.75 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 0.55 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 0.29 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా,  ఎంఆర్‌ఎఫ్‌ 0.10 శాతం, ఎయిచర్‌ మోటర్స్‌ 0.07 శాతం,  హీరో మోటర్‌ కార్ప్‌ 0.04 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి.You may be interested

కరుగుతున్న మెటల్‌ షేర్లు

Thursday 18th July 2019

2శాతం క్షీణించి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌  నష్టాల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా గురువారం మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. అంతర్జాతీ వృద్ధి ఆందోళనలు తెరపైకి రావడం ఇందుకు కారణమవుతున్నాయి. గత నెలలో జీ-20 సదస్సులో జరిగిన ఒప్పందం ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పుత్తులను చైనా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ట్రంప్‌ ప్రశ్నించారు. అవసరమైతే వాషింగ్టన్ అదనంగా 325 బిలియన్ల విలువైన చైనా వస్తువులపై సుంకాలను విధింపునకు వెనకాడదని హెచ్చరించారు. దీనిపై స్పందించిన

యస్‌బ్యాంక్‌ షేరుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయి?

Thursday 18th July 2019

క్యు1 ఫలితాల నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో భారీగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌లుఈ షేరుపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయో చూద్దాం... 1. క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 205 నుంచి 94కు తగ్గించింది. కాసా డిపాజిట్లలో తరుగుదల రీక్యాప్‌ అవసరాన్ని ఎత్తి చూపుతోందని తెలిపింది. కామన్‌ ఈక్విటీ టైర్‌ 1 నిష్పత్తి 8 శాతానికి తగ్గడం. నికర ఎన్‌పీఏలు పెరగడం మరింత ఇబ్బందిని

Most from this category